Advertisement
ప్రధానంగా తెలుగు ఇండస్ట్రీలో ఎంతో మంది టాప్ డైరెక్టర్స్ ఉన్నారు.. వీరంతా బయట ప్రపంచానికి తెలిసిన వారే. ఎందుకంటే వారు ఏ సినిమా తీసినా ప్రమోషన్స్ ఇతర కార్యక్రమాల్లో భాగంగా బయట కనిపిస్తూ ఉంటారు.. దీనివల్ల వారిని ఎవరు చూసిన గుర్తుపట్టేస్తారు.. అలాంటి టాప్ డైరెక్టర్లు ఏదైనా ఇంటర్వ్యూలో మాట్లాడితే ఎక్కువగా మాట్లాడేది వారి వారి సినిమాల గురించి మాత్రమే..
Advertisement
వారు ఏ సినిమా అయితే తీస్తారో ఆ సినిమా ప్రజల్లోకి ఎలా వెళ్లాలి, నేను తీసిన సినిమా గురించి ఎవరు ఏమి అనుకుంటున్నారు, రాబోయే ప్రాజెక్టులు, చేసే ప్రాజెక్టులు హిట్ అవుతుందా ఫ్లాప్ అవుతుందా ఒకవేళ హిట్టయితే అయిన సినిమా గురించి ఇంటర్వ్యూలు ఇస్తూ ఉంటారు. వీరిని ఇంటర్వ్యూ చేసిన యాంకర్లు కూడా సినిమా గురించి మాత్రమే అడుగుతారు. కానీ కొన్ని సందర్భాల్లో కొంతమంది యాంకర్స్ అరుదుగా వారి వ్యక్తిగత కుటుంబ విషయాలను కూడా అడుగుతూ ఉంటారు.. మరి ఇలా తెలుగు ఇండస్ట్రీలో కొంతమంది దర్శకుల భార్యలు ఎవరు? వారు ఎంత అందంగా ఉన్నారో? మీరు కూడా ఓ లుక్కేయండి..
పూరి జగన్నాథ్ – లావణ్య
ALSO READ;అర్థాంతరంగా ముగిసిపోతుందనుకున్న.. కృష్ణంరాజు కెరీర్ ను కాపాడింది ఆయనే !
రాజమౌళి – రమా రాజమౌళి
అనిల్ రావిపూడి – భార్గవి
వక్కంతం వంశీ – శ్రీ విద్య
బోయపాటి శీను – విలేఖ
వంశీ పైడిపల్లి – మాలిని
సుకుమార్ – తబిత
సుజిత్ – ప్రవల్లిక
సురేందర్ రెడ్డి – దీప
పరశురాం – అర్చన
శ్రీను వైట్ల – రూప
రాధాకృష్ణ – రవళి
Advertisement
గోపీచంద్ మలినేని – శ్రీ సత్య
త్రివిక్రమ్ శ్రీనివాస్ – సౌజన్య
కె.ఎస్.రవీంద్ర (బాబి) – అనూష రవీంద్ర
కృష్ణవంశీ – రమ్యకృష్ణ
శ్రీకాంత్ అడ్డాల – రాగ సుధ
వై.వి.యస్.చౌదరి – గీత
చందు మొండేటి – సుజాత
విక్రమ్ కె కుమార్ – శ్రీనిధి వెంకటేష్
శివ నిర్వాణ – భాగ్య శ్రీ
మారుతి – వీణ రాగ స్పందన
గుణశేఖర్ – రాగిణి
రాహుల్ రవీంద్రన్ – చిన్మయి
తరుణ్ భాస్కర్ – లత
హను రాఘవపూడి – అమూల్య
శేఖర్ కమ్ముల – శ్రీ విద్య
అజయ్ భూపతి – శిరీష
వి వి వినాయక్ – అనంతలక్ష్మి సత్యవతి
నాగ్ అశ్విన్ – ప్రియాంక దత్
ALSO READ;తాళిబొట్టు కూడా కొనలేని పరిస్థితిలో ఉన్న పూరి జగన్నాథ్ పెళ్లి చేసిన నటి యాంకర్ ఎవరో తెలుసా..?