• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
  • METHODOLOGY FOR FACT CHECKING
  • SOURCING INFORMATION

Telugu Action

Latest Telugu News Portal

follow on google news
  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movie News
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Telugu News » Movie News » “నాని” నుంచి “వరుణ్ తేజ్” తెలంగాణ యాస లో అద్దరగొట్టిన తెలుగు హీరోస్ వీరేనా ?

“నాని” నుంచి “వరుణ్ తేజ్” తెలంగాణ యాస లో అద్దరగొట్టిన తెలుగు హీరోస్ వీరేనా ?

Published on April 3, 2023 by anji

Advertisement

లవ్ స్టోరీ కోసం నాగచైతన్య, దసరా కోసం నాని తమ సినిమాల్లో తెలంగాణ యాసలో పర్ఫెక్ట్ గా మాట్లాడటానికి క్లాసులు కూడా తీసుకున్నారు. ఈ సినిమాల్లో ఆ పాత్రలు అంత బాగా రావడానికి వాళ్ళు పెట్టిన శ్రద్ధ అనే చెప్పాలి. అలాగే చాలామంది హీరోలు తెలంగాణ యాసలో మాట్లాడి ప్రేక్షకులను అలరించారు. వాళ్లు ఎవరో ఓ లుక్కేద్దాం రండి :

Advertisement

 

Nani: ఒక్క‌సారైనా ఆమెతో చేయాలి.. మ‌న‌సులో కోరిక‌ను బ‌య‌ట‌పెట్టేసిన నాని! - PakkaFilmy

# నాని :

దసరా సినిమాలో నాని తెలంగాణ భాషలో అదరగొట్టాడు

Venkatesh Daggubati Biography: Movies, Photos, Videos, News, Biography & Birthday

# వెంకటేష్ :

పోకిరి రాజా సినిమాలో వెంకటేష్ డబుల్ రోల్ చేశారు. అందులో ఓ పాత్ర కోసం ఆయన తెలంగాణ యాసలో మాట్లాడి అలరించారు.

READ ALSO : శంకర్ – రామ్ చరణ్ ల ‘గేమ్ చెంజర్’ సినిమా పోస్టర్ లో ఇది గమనించారా ? ఇక్కడ ఉన్న లోగో వెనుక ఇంత అర్థం ఉందా ?

Nagarjuna : మరో మల్టీస్టారర్ ప్లాన్ చేసిన అక్కినేని నాగార్జున.. ఈసారి ఆ మల్టీస్టారర్ సినిమాల హిట్ హీరోతో.. | Bollywood Life తెలుగు

# నాగార్జున :

కింగ్ సినిమాలో బొట్టు శీను పాత్రలో తెలంగాణ యాసలో మాట్లాడి నాగ్ మెప్పించారు.

Pawan Kalyan | సైలెంట్‌గా పవన్‌ కళ్యాణ్ కొత్త సినిమా షూటింగ్‌..!-Namasthe Telangana

# పవన్ కళ్యాణ్ :

జల్సా, ఖుషి, భీమ్లా నాయక్ సినిమాల్లో పవన్ కళ్యాణ్ అక్కడక్కడ తెలంగాణ స్లాంగ్ లో మాట్లాడి అలరించారు.

Mahesh Babu Clarifies His Controversial "Bollywood Can't Afford Me" Remark, Says "He Loves Cinema & Respects All Languages"

Advertisement

# మహేష్ బాబు :

దూకుడు సినిమాలో ఎంఎల్ఏ గా కనిపించినా కాసేపు తెలంగాణ స్లాంగ్ లో మాట్లాడి మహేష్ మెప్పించారు.

All you need to know about Jr NTR on his 39th birthday - India Today

# జూనియర్ ఎన్టీఆర్ :

బాద్ షా సినిమాలో కూడా రామారావు పాత్ర కోసం ఎన్టీఆర్ తో తెలంగాణ స్లాంగ్ లో మాట్లాడించాడు దర్శకుడు శ్రీనువైట్ల.

READ ALSO : DASARA MOVIE DIALOGUES: నాని దసరా ట్రైలర్.. ఊర మాస్ డైలాగ్స్ తో అదరగొట్టేశాడుగా..!!

Vijay Devarakonda finally breaks silence on dating rumours - Tamil News - IndiaGlitz.com

# విజయ్ దేవరకొండ :

పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి, వరల్డ్ ఫేమస్ లవర్ వంటి సినిమాల్లో తెలంగాణ స్లాంగ్ లో మాట్లాడి ఆకట్టుకున్నాడు.

Varun Tej revealed his recent crush and more in an interesting Q&A | Telugu Movie News - Times of India

# వరుణ్ తేజ్ :

ఎఫ్2, గద్దల కొండ గణేష్, ఎఫ్3 వంటి సినిమాల్లో తెలంగాణ స్లాంగ్ లో మాట్లాడి అలరించాడు ఈ మెగా హీరో.

Allu Arjun : అల్లు అర్జున్ బర్త్ డే సెలెబ్రేషన్స్.. ఫ్యాన్స్‌కు రెండు కానుకలు.. Allu Arjun birthday celebrations two gifts are ready for fans here are the details– News18 Telugu

# అల్లు అర్జున్ :

రుద్రమదేవి సినిమాలో అల్లు అర్జున్ గోనగన్నారెడ్డి పాత్ర కోసం తెలంగాణ స్లాంగ్ లో మాట్లాడి క్లాప్స్ కొట్టించాడు.

Ram Pothineni clears air on marriage rumours with his schoolmate: I hardly went to high school | Telugu Movie News - Times of India

# రామ్ :

జగడం, ఇస్మార్ట్ శంకర్ సినిమాల్లో రామ్ తెలంగాణ యాసలో మాట్లాడి మెప్పించాడు.

READ ALSO : Nani Dasara Movie Review in Telugu: నాని “దసరా” మూవీ రివ్యూ & రేటింగ్.. హిట్ కొట్టినట్టేనా..?

Related posts:

సీరియల్ ఆర్టిస్ట్ నుంచి పాన్ హీరోగా ఎదిగిన రాఖీ బాయ్.. సక్సెస్ స్టోరీ ఇదే! ఫ్యాన్ గా ఉండి..వారినే పెళ్లి చేసుకున్న 10 మంది స్లార్లు వీరే ఎన్టీఆర్ కంటే ముందే రాజ‌కీయాల్లో చ‌క్రం తిప్పిన తెలుగు న‌టుడు ఎవ‌రో తెలుసా? “అంత ఇష్టం ఏంద‌య్యా” పాట‌ను ఎందుకు తొల‌గించారో తెలుసా..?

About anji

My name is Anji. I have been working as a editor in Teluguaction for the last one year and am experienced in writing articles in cinema, sports, flash news, and viral, and offbeat sections.

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Trending Topics

  • Salaar OTT
  • Upcoming Telugu Movies 2024
  • Love Quotes in Telugu
  • Best 50+ Telugu Quotes and Quotations
  • Wedding Anniversary in Wishes, Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Copyright © 2025 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd