• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
  • METHODOLOGY FOR FACT CHECKING
  • SOURCING INFORMATION

Telugu Action

Latest Telugu News Portal

follow on google news
  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movie News
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Telugu News » Movie News » ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్‌ ఉండి కూడా.. సక్సెస్ అవ్వలేకపోయిన 9 హీరోయిన్స్ వీళ్ళే..!

ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్‌ ఉండి కూడా.. సక్సెస్ అవ్వలేకపోయిన 9 హీరోయిన్స్ వీళ్ళే..!

Published on July 11, 2023 by sravya

Advertisement

ఏ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి సక్సెస్ అవ్వడం చాలా కష్టం. కానీ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ ఉంటే కొంచెం ప్లస్ అవుతుంది. కానీ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తో వచ్చి కూడా సక్సెస్ అవ్వలేకపోయిన 9 హీరోయిన్ల గురించి ఇప్పుడు చూద్దాం.

Advertisement

మంచు లక్ష్మి:

మోహన్ బాబు గురించి మనకి తెలుసు మోహన్ బాబు కూతురుగా మంచు లక్ష్మి సినిమాలలోకి ఎంట్రీ ఇచ్చారు కానీ ఆమె సినిమాల్లో రాణించలేకపోయింది. పూర్తిస్థాయిలో పాత్రలు చేయలేకపోయింది నిర్మాతగా కూడా ఈమె రాణించడానికి ప్రయత్నం చేస్తోంది.

సుప్రియ యార్లగడ్డ:

అక్కినేని నాగేశ్వరరావు మనవరాలు ఈమె. నాగార్జునకి మేనకోడలు. పవన్ కళ్యాణ్ తొలి చిత్రం అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి సినిమాలో హీరోయిన్ గా చేసింది. కానీ తర్వాత సినిమా అవకాశాలు ఈమెకి రాలేదు. చాలా కాలం తర్వాత గూఢచారి సినిమాలో ఈమె నటించింది.

మంజుల ఘట్టమనేని:

కృష్ణ రెండవ కూతురు మంజుల ఒకటి రెండు సినిమాలు చేసింది కానీ కృష్ణ ప్రేక్షకులు ఒప్పుకోలేదు దాంతో ఈమె పెద్ద హీరోయిన్ అవ్వలేకపోయింది.

శృతిహాసన్:

Advertisement

కమల్ హాసన్ కూతురు శృతిహాసన్ ఇప్పుడు మంచి హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది కానీ కెరియర్ స్టార్టింగ్ లో శృతిహాసన్ ఎన్నో ఇబ్బందుల్ని ఎదుర్కొంది.

అక్షర హాసన్:

కమలహాసన్ చిన్న కూతురు అక్షర హసన్ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది కానీ సక్సెస్ అవ్వలేకపోయింది.

నిహారిక:

నాగబాబు కూతురు నిహారిక సినిమాల్లో నటిస్తున్నా అంత పెద్ద ఆదరణ లభించలేదు దాంతో నిర్మాతగా మారింది నిహారిక.

వరలక్ష్మి శరత్ కుమార్:

వరలక్ష్మి శరత్ కుమార్ కూడా హీరోయిన్ గా ప్రూవ్ చేసుకోవాలని అనుకుంది కానీ అంత పెద్ద హీరోయిన్ గా రాణించలేకపోయింది కానీ ఆమె చేసిన పాత్రలకి గుర్తింపు బానే వస్తోంది.

శివాని, శివాత్మిక:

రాజశేఖర్ ఇద్దరు కూతుర్లు కూడా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు కానీ సరైన హిట్ అయితే లభించలేదు.

Also read:

  • చిరంజీవి, బాలకృష్ణ గురించి అల్లు రామలింగయ్యతో NTR చెప్పినది.. నిజం అయిందిగా..!
  •  వైఎస్ షర్మిల కొడుకు అచ్చం టాలీవుడ్ హీరోలా ఉన్నాడు కదా…?
  •  గంగూలీ, నగ్మా ల పెళ్లి.. తిరుపతిలో రహస్యంగా..!

Related posts:

Srija Konidela: మెగా డాటర్ శ్రీజను కూడా వదలని ప్రీతమ్…! ఈ సారి ఒక అడుగు ముందుకేసి ..ఏకంగా…! డిప్యూటీ సీఎం భార్య స్టెప్పులు చూశారా..? veerasimhareddy-reviewVeerasimhareddy Review: ‘వీరసింహారెడ్డి’ మూవీ రివ్యూ నాటు నాటు పాట కోసం ఎన్ని నెలలు కష్టపడ్డారో తెలుసా..? ఈ పాట ఎలా పుట్టిందంటే..?

About sravya

I am Sravya. From past five years i had been working in various Websites. I like reading books. That helped me to became an author. I like writing different categories including Health, Life style, Mythology and movies as well.

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Trending Topics

  • Salaar OTT
  • Upcoming Telugu Movies 2024
  • Love Quotes in Telugu
  • Best 50+ Telugu Quotes and Quotations
  • Wedding Anniversary in Wishes, Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Copyright © 2025 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd