Advertisement
పెళ్లి అంటే నూరేళ్ల పంట. ఒక్కసారి మూడు ముళ్లు వేశామంటే.. నిండు నూరేళ్లు కలిసి, మెలిసి ఉండాల్సిందే. అయితే, మన సినీ ఇండస్ట్రీలో టాప్ సినిమాల్లో నటించి తమకంటూ గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్స్ చాలా మంది పెళ్లి పీటలు ఎక్కి సెటిల్ అయ్యారు. కొందరు హీరోలనే వివాహం చేసుకుంటే మరి కొందరు వ్యాపారవేత్తలను పెళ్లి చేసుకున్నారు. ఇలా వ్యాపారవేత్తలను పెళ్లి చేసుకున్న వారెవరంటే.
Advertisement
టాలీవుడ్ అందాల తార శ్రియ శరన్ 2018 ఆండ్రి కోచ్చివ్ ని పెళ్లి చేసుకుంది. ఆండ్రి ఒకప్పుడు షట్లర్ కాగా ప్రస్తుతం వ్యాపారాలు చేస్తున్నాడు.
బ్యూటీ ప్రియమణి సైతం వ్యాపారవేత్తను పెళ్లి చేసుకుంది. ప్రియమణి అప్పటికే పెళ్లయి విడాకులు తీసుకున్న ముస్తఫాను 2017 ఆగస్టులో పెళ్లి చేసుకుంది.
హీరోయిన్ పూర్ణ షానిద్ ఆసిఫ్ ను పెళ్లి చేసుకుంది. పూర్ణ భర్త కూడా ప్రముఖ వ్యాపారవేత్త కాగా వీరిద్దరూ అక్టోబర్ లో పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తర్వాత కూడా పూర్ణ సినిమాలలో నటిస్తోంది.
Advertisement
హీరోయిన్ కాజల్ అగర్వాల్ భర్త సైతం వ్యాపారవేత్త అన్న విషయం చాలామందికి తెలియదు. కాజల్ భర్త గౌతమ్ బిజినెస్ చేస్తూ ఉంటారు. ఇక కాజల్ కిచ్లు అక్టోబర్ లో పెళ్లి చేసుకున్నారు.
ఒకప్పటి స్టార్ హీరోయిన్ ప్రీతిజింతా సైతం వ్యాపారవేత్తను పెళ్లి చేసుకుంది. ప్రీతి జింతా భర్త జేనే గుడెన్ వ్యాపారిగా ఎంతో గుర్తింపు సాధించుకున్నాడు. హీరోయిన్ హాసిని 2017 సంవత్సరంలో వ్యాపారవేత్త రాహుల్ శర్మని పెళ్లి చేసుకుంది. పెళ్లి తర్వాత ఆసిన్ సినిమాలకు దూరమైంది.
స్టార్ హీరోయిన్ హన్సిక తన చిన్ననాటి ప్రియుడిని పెళ్లి చేసుకోబోతుంది. హన్సిక తన ప్రియుడు సోహెల్ ను డిసెంబర్ 4న పెళ్లి చేసుకోబోతుంది.
శిల్ప శెట్టి రాజ్ కుంద్రా లు 2009 నవంబర్ లో పెళ్లి చేసుకున్నారు.
ఆసిన్ మరియు రాహుల్ శర్మ ను 2015 లో వివాహం చేసుకున్నారు.
సమీరా రెడ్డి అక్షయ్ వార్దే లు 2014 జనవరిలో వివాహంతో కలిశారు.
READ ALSO : కోచ్ రాహుల్ ద్రవిడ్‌పై BCCI భారీ కుట్ర! కోచ్ పదవి ఔట్ ?