Advertisement
చాలామంది ట్రైన్ లో ట్రావెల్ చేస్తూ ఉంటారు ఎవరికైనా కూడా గమ్యస్థానాన్ని చేరుకోవడం సులభంగా ఉంటుంది. ట్రైన్ లో వెళ్తే చాలా సౌకర్యవంతంగా ఉంటుంది పైగా ఎలాంటి ఇబ్బంది కూడా ఎదురవ్వదు కానీ ఈ మధ్య కూడా ట్రైన్ లో వెళ్లే వాళ్లకి ఇబ్బందులు ఎదురు అవుతున్నాయి. ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటూ ఉంటాయి కానీ ఈ మధ్య రైలు ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి.
Advertisement
రోడ్డు ప్రమాదంతో పోల్చుకుంటే రైలు ప్రమాదాలలో ప్రాణాలను కోల్పోయే వారి సంఖ్య ఎక్కువ మొన్న జరిగిన ప్రమాదంలో సుమారు 300 మంది మృత్యువాత పడ్డారు. ఎనిమిది వందల మంది ఆసుపత్రిలో గాయాలతో చేరారు. అయితే రైలులో సిగ్నలింగ్ వ్యవస్థ చాలా ముఖ్యం ట్యాంపరింగ్ వల్లే ఇంత ప్రమాదం అవుతుంది అని అంటున్నారు నిపుణులు. రైల్వే రాకపోకల్లో అల్యూమినియం బాక్సులు కీలకంగా కీలక పాత్ర పోషిస్తాయి.
Advertisement
అసలు ఈ బాక్సులు గురించి చాలా మందికి తెలియదు మరి ఆ విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.. ఎప్పుడైనా ట్రైన్ లో వెళ్ళేటప్పుడు పట్టాల మీద కి చూస్తే రైల్వే ట్రాకుల పక్కన అల్యూమినియం బాక్సులు ఉంటాయి. ఈ అల్యూమినియం బాక్సులను ఆక్సిల్ కౌంటర్ బాక్సులు అని పిలుస్తారు. కమ్యూనికేషన్ కేబుల్స్ ఉంటాయి. లోకేషన్ బాక్సులు అని కూడా వీటిని పిలుస్తారు. వీటిల్లో. మూడు నుండి ఐదు కిలో మీటర్లకు ఒకటి చొప్పున వీటిని ఫిక్స్ చేస్తారు. ట్రాకులకు ఇరువైపులా అమర్చబడి ఇవి ఉంటాయి. ప్రయాణీకులకు భద్రతను ఇవి కల్పిస్తాయి.
డివైస్ ఈ బాక్స్ లో ఉంటుంది. ఇది మరొక డివైజ్ తో లింక్ అయి ఉంటుంది. రైళ్లు వెళ్ళినపుడు రైలుకు ఎన్ని బోగీలు ఉన్నాయో ఇది గుర్తిస్తుంది. ట్రైన్ చక్రాల మధ్య ఆక్సిల్స్ అనేవి ఉంటాయి. ఒక్కొక్క బోగీ కి లొకేషన్ బాక్స్‌కు పంపిస్తుంది. ఎన్ని బోగీల రైలు పట్టాల మీద వెళ్లిందని ఇన్ఫర్మేషన్ ఈ బాక్స్ లో కలెక్ట్ అవుతుంది. ఇది ఇంకో అల్యూమినియం బాక్స్ కి పంపిస్తుంది. రావాల్సిన బోగీల కంటే తక్కువ బోగీలు వచ్చాయంటే తదుపరి బాక్సుకు రెడ్ సిగ్నల్ ని ఇస్తుంది. ఇది స్పీడ్ ని తెలుపుతుంది.
Also read:
లండన్‌లో హైదరాబాద్ అమ్మాయి పై బ్రెజిల్ యువకుడు దాడి.. తీవ్ర విషాదంలో తల్లిదండ్రులు..!
మేనరికం పెళ్లి చేసుకోవచ్చా..? పుట్టబోయే బిడ్డల్లో ఎలాంటి సమస్యలు వస్తాయి..?