• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
  • METHODOLOGY FOR FACT CHECKING
  • SOURCING INFORMATION

Telugu Action

Latest Telugu News Portal

follow on google news
  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movie News
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Telugu News » Movie News » Chiranjeevi: సూపర్ స్టార్ కృష్ణ గొప్ప మనసు వల్లే చిరంజీవి అంతటి స్టార్ హీరో అయ్యారా ! కృష్ణ చేసిన త్యాగం ఏంటంటే..?

Chiranjeevi: సూపర్ స్టార్ కృష్ణ గొప్ప మనసు వల్లే చిరంజీవి అంతటి స్టార్ హీరో అయ్యారా ! కృష్ణ చేసిన త్యాగం ఏంటంటే..?

Published on March 20, 2024 by sravya

Advertisement

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చారు. తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని తెచ్చుకున్నారు. చాలా సినిమాల్లో నటించి మంచి ఇమేజ్ ని సంపాదించుకున్నారు. ఇక కృష్ణ విషయానికి వస్తే సూపర్ స్టార్ కృష్ణ ఇండస్ట్రీలో చాలా కాలం పాటు కొనసాగించి నటన తో ఆకట్టుకున్నారు. ఖైదీ సినిమాని మొదట కోదండరామిరెడ్డి కృష్ణ గారితో చేద్దామని అనుకున్నారట. కానీ కొన్ని అనువార్య కారణాల వలన కాంబినేషన్ అప్పుడు సెట్ కాలేదు. ఇక దాంతో కృష్ణ కోదండరామిరెడ్డి తో ఈ సినిమాని మనం తొందరలోనే సెట్స్ మీదకి తీసుకెళ్దామని ఆయనకి ధైర్యం చెప్పారు. కోదండరామిరెడ్డి కూడా సరేనని స్క్రిప్ ని పక్కన పెట్టేసారు.

Advertisement

కానీ తర్వాత ఆ స్టోరీని చిరంజీవితో తెరకెక్కించారు. తరువాత కృష్ణ గారిని ఆయన లాక్ చేసిన స్టోరీని మీరు వేరే హీరోతో ఎలా చేస్తారని కృష్ణ సన్నిహితులు ఆ సినిమా ప్రొడ్యూసర్స్ ని అడిగారట. దాంతో ఆ ప్రొడ్యూసర్ ఏం చెప్పకుండా సైలెంట్ గా ఉండిపోయారు. ఆ విషయం పై కృష్ణ స్పందిస్తూ ఆ ప్రొడ్యూసర్ తో మాట్లాడిన సరే ఈ మూవీ చిరంజీవితోనే చేయండి ఆయన కూడా ఇప్పుడిప్పుడే సినిమా ఇండస్ట్రీలో ఎదుగుతున్నారు ఈ సినిమాతో ఆయనకి మంచి హిట్ పడుతుంది అని కృష్ణ ఎంతో పాజిటివ్ గా రెస్పాన్స్ ఇచ్చారు. ఆ ప్రొడ్యూసర్ ఓకే అని చిరంజీవితోనే సినిమా చేసారు.

Advertisement

ఖైదీ పేరుతో సినిమాని రిలీజ్ చేశారు ఆ సినిమా సూపర్ డూపర్ సక్సెస్ ని అందుకుంది చిరంజీవి కెరియర్ లో పెద్ద హిట్ గా నిలిచింది అలా కృష్ణ పాజిటివ్ గా రెస్పాండ్ అవ్వడంతో సెట్స్ మీదకి వెళ్ళింది ఖైదీ సినిమా. చిరంజీవికి సూపర్ సక్సెస్ ని అందించింది. చిరంజీవి స్టార్ హీరో అవ్వడంలో కృష్ణ కూడా ముఖ్య పాత్ర పోషించారు అని అప్పట్లో చాలా వార్తలు కూడా వచ్చాయి. ఇక మెగాస్టార్ ఇప్పుడు కూడా కుర్ర హీరోలకి పోటీ ఇస్తూ సినిమాలు చేస్తున్నారు. 150 కి పైగా సినిమాల్లో నటించి మెగాస్టార్ ఇప్పుడు కూడా అదే రేంజ్ లో దూసుకు వెళ్తున్నారు. రాబోయే సినిమాలతో కూడా మెగాస్టార్ హిట్లు కొట్టాలని అభిమానులు కోరుకుంటున్నారు.

తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Related posts:

హిట్‌ 2 సినిమాలో ఈ మిస్టేక్‌ గమనించారా..విలన్‌ ఇంట్లో ఉండగా ఇది ఎలా సాధ్యం ? rajamouli-son-karthikeyaరాజమౌళి కొడుకు కార్తికేయ హీరో ఎందుకు అవ్వలేదు తెలుసా? అసలు కారణం ఇదే! vijay-antony-daugtherవిజయ్ ఆంటోనీ తన కూతురుతో చివరగా మాట్లాడిన మాటలు ఇవే.. ఏమన్నారంటే? Dhoota Telugu Web Series Release DateDhootha Web Series OTT Platform, and OTT Release Date and Time

About sravya

I am Sravya. From past five years i had been working in various Websites. I like reading books. That helped me to became an author. I like writing different categories including Health, Life style, Mythology and movies as well.

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Trending Topics

  • Salaar OTT
  • Upcoming Telugu Movies 2024
  • Love Quotes in Telugu
  • Best 50+ Telugu Quotes and Quotations
  • Wedding Anniversary in Wishes, Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Copyright © 2025 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd