Advertisement
మామూలుగా 21 ఏళ్లు దాటితే పెళ్లి చేసేయొచ్చు. 21 ఏళ్లు దాటిన వెంటనే పెళ్లి చేసుకున్న భార్య, భర్తల మధ్య ఒకటి నుంచి నాలుగు సంవత్సరాల గ్యాప్ ఉన్నప్పుడు కొన్ని అనుకూలతలు కొన్ని ప్రతికూలతలు ఉంటాయి. ఈ వయసులో ఉన్నవారు పెళ్లి చేసుకుంటే మొండితనం వల్ల కొన్ని సమస్యలు వస్తాయి. హద్దుల్లో ఉండకపోవడంతో పెద్ద సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉంది. అంతేకాదు వైవాహిక బంధంలో తక్కువ టైం లోనే గ్యాప్ కూడా వస్తుందట. వారు విడాకుల వరకు వెళ్లిన ఆశ్చర్యపోనక్కర్లేదట. అయితే ఓ జంటకు 20 ఏళ్ల గ్యాప్ ఉంది. అయినా ఈ జంట ఎంతో అన్యోన్యంగా ఉంటుంది. అసలు ఎవరు ఈ జంట ? దాని గురించి తెలుసుకుందాం.
Advertisement
తను నా భార్య ప్రస్తుతం నాకు 40. తనకు 20. అయితే ఏం? ఈ ఏజ్ గ్యాప్ మాకెప్పుడు ఇబ్బందిగా అనిపించలేదు. నాకంటే 20 ఏళ్లు చిన్నదైనా తన మెచ్యూరిటీ లెవెల్స్ చూస్తే భలే ముచ్చటేస్తుంది నాకు. నన్ను ఈ సమాజం ఎక్కడ తప్పు పడుతుందోనని తాను ఎక్కువ ఏజ్ ఉన్న అమ్మాయిల తయారవుతుంది. తనకు ఇబ్బంది కలగొద్దని నేను వ్యాయామాలు, డైట్ గ్రటా చేస్తూ వయసు తక్కువగా కనపడే ప్రయత్నం చేస్తాను.
Advertisement
#మా ఇద్దరి మధ్య అండర్ స్టాండింగ్ ఏ లెవెల్ లో ఉంటుందో చెప్పడానికి కొన్ని పాయింట్స్ :
నేను చికెన్, మటన్ తినను. తనకు నాన్ వెజ్ అంటే చాలా ఇష్టం. కానీ తను నా కోసం తను వెజిటేరియన్ గా మారిపోయింది. వద్దని చెప్పిన వినలేదు.తను మోడ్రన్ డ్రెస్సెస్ లో చాలా బాగుంటుంది. కానీ మా మధ్య ఉన్న వయసును కవర్ చేయడానికి చీరలు కట్టుకుంటుంది. నాకు కథలు చదవడం ఇష్టం. తనకు ఆ కథలు వినడం ఇష్టం. అందుకే ప్రతిరోజు నేను చదివే కథలు తను వింటుంటుంది. నేను జిమ్ చేస్తుంటే, తను ఎంకరేజ్ చేస్తుంటుంది. ఫైనల్ గా చెప్పొచ్చేదేంటంటే, వయసు అనేది ఓ నెంబర్ మాత్రమే. ప్రేమ శాశ్వతం. అందుకే 20 ఏళ్ల ఏజ్ గ్యాప్ మాకు సమస్య కాలేదు. కాదు కూడాను!
Read also : వెంకటేష్ కొడుకు.. అర్జున్ దగ్గుబాటి ఎంత అందంగా ఉన్నాడో చూసారా?