Advertisement
చాలామందికి హైదరాబాద్ అంటే ఎంతో ఇష్టం. హైదరాబాదులో ఉన్న వాళ్ళు వేరే చోటకి వెళ్తే మళ్ళీ హైదరాబాద్ వచ్చే వరకు కూడా వాళ్లకి ఏదో తెలియని లోటు ఉండిపోతుంది. భారతదేశానికి స్వాతంత్రం రాకముందు హైదరాబాద్ రాష్ట్రం బ్రిటిష్ పాలించే భారత భూభాగంలో ఉండేది. మూడు భాషా ప్రాంతాలతో హైదరాబాద్ ఉండేది. తెలుగు భాష మాట్లాడే తెలంగాణ, మరాఠీ భాష మాట్లాడే ప్రాంతంతో పాటుగా కన్నడ మాట్లాడే కొద్ది ప్రాంతం హైదరాబాదులో ఉండేది. నాడు హైదరాబాద్ రాష్ట్రం ఎనిమిది తెలంగాణ జిల్లాలు ఐదు మహారాష్ట్ర జిల్లాలు మూడు కర్ణాటక జిల్లాల్లో కలిసి ఉండేది. కుతుబ్షాహీ వంశస్తుడైన మహమ్మద్ కులీ కుతుబ్షా మూసి నది ఒడ్డున 1591 దశలో హైదరాబాదులో నిర్మించారు. గోల్కొండలో నీటి సమస్య రావడంతో పరిష్కారంగా పరిపాలనను ఇక్కడికి మార్చారట. కుతుబ్షాహీ వంశస్థులు ఇక్కడి నుండి ఇప్పుడు ఉన్న తెలంగాణ ఏపీ మహారాష్ట్ర కర్ణాటకలోని కొన్ని ప్రాంతాలను పాలించారు.
Advertisement
హైదరాబాద్ 400 ఇళ్ళకి పైగా సుదీర్ఘమైన చరిత్ర ఉన్న అతిపెద్ద మహానగరం నిజాం నవాబులు నిర్మించిన హైదరాబాద్ నగరం ముందు చించలం పేరుతో చిన్న గ్రామంలో ఉండేదట. 1590లో కలరా తో గోల్కొండ నగరం అతలాకుతలం అయిపోయింది దీంతో అప్పటి నవాబుకు కూలీ కూతుబ్షా గోల్కొండ నుండి అక్కడకువచ్చారు తాత్కాలికంగా ఇక్కడ ఉన్నారు. కలరా వ్యాధి తగ్గాక గోల్కొండ వెళ్తూ తాను బస చేసినందుకు గుర్తుగా 1591లో చార్మినార్ ను నిర్మించారు.
Advertisement
Also read:
Also read;
1594లో 4వ ఖలీఫా హైదర్ అలీ పేరిట హైదరాబాద్ నగరాన్ని నిర్మించారు హైదరాబాద్ నాడు ఉద్యానవనాలకు సరస్సులకి నిలయంగా ఉండేది. స్వతంత్ర రాకముందు హైదరాబాద్ అన్ని వసతులు ఉన్న రాజధాని అప్పటికే అసెంబ్లీ భవనం, ఉస్మానియా హాస్పిటల్, ఉస్మానియా విశ్వవిద్యాలయం, హైకోర్టు, విమానాశ్రయం ఉన్నాయి. అంబేద్కర్ పార్లమెంట్ భవనం తప్ప దేశ రాజధాని కి కావాల్సిన అన్ని అర్హతలు కూడా హైదరాబాద్కి ఉన్నాయి. అందువలన ఏడాదికి ఒకసారి అయినా హైదరాబాద్లో పార్లమెంట్ సమావేశాలు నిర్వహించాలని సూచించారు. 1956లో హైదరాబాద్ భారత్ లో 5వ పెద్దన నగరంగా ఉండేది.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!