Advertisement
తెలుగు సినిమా ఇండస్ట్రిలో టాప్ నిర్మాతగా కొనసాగుతున్నారు దిల్ రాజ్. అలాంటి ఆయన సినీ కెరియర్లో ఫ్లాప్ అనేవి చాలా తక్కువగా ఉన్నాయి. కానీ దిల్ రాజుకు ఆ ఒక్క సినిమా మాత్రం భారీగా నష్టాలు తీసుకువచ్చిందట. కోలుకోలేము అనే పరిస్థితి వచ్చారట.. మరి ఆ వివరాలు ఏంటో చూద్దాం.. దిల్ రాజుకు మంచి అనుభవం ఉంది. కథ విషయంలో ఆయన జడ్జిమెంట్ చాలా కరెక్ట్ గా ఉంటుందని చాలా మంది అంటుంటారు.
Advertisement
also read: నాది కాంగ్రెస్ రక్తం.. పార్టీ మార్పు వార్తల్ని ఖండించిన కోమటిరెడ్డి
కెరియర్ పరంగా 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్న దిల్ రాజ్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సూపర్ హిట్ కొట్టాలని ఆలోచనతోనే నేను రంగంలోకి దిగుతూ ఉంటాను. ఒకవేళ తేడా కొట్టిన కనీసం యావరేజ్ గానైనా నిలుస్తాయి అనేది నా ఉద్దేశం అన్నారు. నా 20 ఏళ్ల సినీ ప్రస్థానంలో నేను మూడుసార్లు మాత్రమే చాలా డౌన్లోకి వెళ్లి మళ్లీ పుంజుకున్నానని తెలియజేశారు. “రామ రామ కృష్ణ కృష్ణ”, సినిమా బాగానే ఆడింది కానీ సినిమా ఖర్చుకు తగినంత రాబట్ట లేకపోయింది.
Advertisement
also read: టెన్త్ పేపర్ లీకేజ్ కేసులో మరో ట్విస్ట్
నేను మొదటిసారిగా భారీగా నష్టపోయింది ఆ సినిమాతోనే. ఈ చిత్రం వరకు నేను డబ్బు నష్టపోలేదు. అదే సమయంలో జోస్ సినిమాతో చైతును పరిచయం చేశాను. ఆ సినిమా కూడా దెబ్బ కొట్టిందని అన్నారు. అలాంటి పరిస్థితుల్లో వంశీ బృందావనం, లైన్ చెప్పారు. మొదటిసారిగా స్టార్ హీరో తో నేను చేసిన సినిమానె బృందావనం. ఆ చిత్రం తర్వాత మిస్టర్ ఫర్ఫెక్ట్ నన్ను ముందుకు తీసుకుపోయాయని అన్నారు. దీని తర్వాత సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు. ఎవడు వంటి సినిమా హిట్ లు నన్ను టాప్ లెవెల్ లోకి తీసుకువచ్చాయని అన్నారు.
also read: Ravanasura Movie Dialogues in Telugu and English: రావణాసుర డైలాగ్స్ !