• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

Telugu Action

Latest Telugu News Portal

  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movies
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Home » Indian Cricket Team Squad For World Test Championship Final (WTC 2023) భారత టెస్టు జట్టు WTC ఫైనల్

Indian Cricket Team Squad For World Test Championship Final (WTC 2023) భారత టెస్టు జట్టు WTC ఫైనల్

Published on April 25, 2023 by karthik

Advertisement

Indian Cricket Team Squad WTC Final :జూన్ 7 నుంచి ఓవల్ లో భారత్, ఆస్ట్రేలియా మధ్య వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. అయితే టీం ఇండియాను ఎంపిక చేయడం బీసీసీఐ కి అంత సులువు కావడం లేదు. ఎందుకంటే చీఫ్ సెలెక్టర్ చేతన్ శర్మ ఇటీవల రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. చేతన్ శర్మ రాజీనామా చేయడంతో బీసీసీఐ సెలక్షన్ కమిటీ తాత్కాలిక చైర్మన్ గా శివసుందర్ దాస్ ను నియమించింది. ఆయనకు సహాయం చేయడానికి ఐదుమంది సభ్యుల బృందాన్ని ఏర్పాటు చేశారు. అటు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ కు ఆసీసీ జట్టు సిద్ధమైంది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ తో పాటు ఇంగ్లాండ్ తో జరిగే యాషెస్ సిరీస్ కు క్రికెట్ ఆస్ట్రేలియా జట్టును ప్రకటించింది. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో టీమిండియాతో ఆసీస్ జూన్ 7న లండన్ లోని ఓవర్ లో తలపడనుంది. ఈ సిరీస్ కోసం 17 మంది సభ్యులతో కూడిన జట్టును క్రికెట్ ఆస్ట్రేలియా ఎంపిక చేసింది.

Read also: ఐపీఎల్ లో గ్రాండ్ ఎంట్రీ ఇవ్వబోతున్న “రామ్ చరణ్” ఏ టీం ద్వారా అంటే ?

Indian Cricket Team Squad For World Test Championship Final (WTC 2023) భారత టెస్టు జట్టు WTC ఫైనల్

ఇది ఇలా ఉండగా, WTC ఫైనల్‌కు టీమిండియా జట్టును ప్రకటించింది బీసీసీఐ. ఈ భారత టెస్టు జట్టు WTC ఫైనల్ లో రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, ఛెతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లి, అజింక్యా రహానే, KL రాహుల్, KS భరత్ (WK), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్. షమీ, మొహమ్మద్. సిరాజ్, ఉమేష్ యాదవ్, జయదేవ్ ఉనద్కత్ ఉన్నారు.

Advertisement

Indian Cricket Team Squad WTC Final

Indian Cricket Team Squad WTC Final

జట్ల వివరాలు :

Indian Cricket Team Squad For World Test Championship Final (WTC 2023) భారత టెస్టు జట్టు WTC ఫైనల్:

  • Rohith Sharma రోహిత్ శర్మ (కెప్టెన్),
  • Shubman Gill శుభ్‌మన్ గిల్,
  • Chateswara Pujaraఛెతేశ్వర్ పుజారా,
  • Virat Kohli విరాట్ కోహ్లి,
  • Ajinkya Rahane అజింక్యా రహానే,
  • KL Rajul KL రాహుల్,
  • Ks Bharath KS భరత్ (WK),
  • Ravichandran Ashwin రవిచంద్రన్ అశ్విన్,
  • Ravindra Jadeja రవీంద్ర జడేజా,
  • Axar Patel అక్షర్ పటేల్,
  • Shardul Takur శార్దూల్ ఠాకూర్,
  • Shami మహ్మద్. షమీ,
  • Siraj మొహమ్మద్. సిరాజ్,
  • Umesh Yadav ఉమేష్ యాదవ్,
  • Jayadev Unadkat జయదేవ్ ఉనద్కత్.
Team india squad for WTC Final 2023

Team india squad for WTC Final 2023

Australia Cricket Team Squad For World Test Championship Final (WTC 2023) ఆస్ట్రేలియా టెస్టు జట్టు WTC ఫైనల్:

  • పాట్ కమిన్స్ (కెప్టెన్),
  • స్కాట్ బోలాండ్,
  • అలెక్స్ కారీ,
  • కామెరాన్ గ్రీన్,
  • మార్కస్ హారిస్,
  • జోష్ హేజిల్‌వుడ్,
  • ట్రావిస్ హెడ్,
  • జోష్ ఇంగ్లిస్,
  • ఉస్మాన్ ఖవాజా,
  • మార్నస్ లాబుస్‌చాగ్నే,
  • నాథన్ లియాన్,
  • మిచెల్ మార్ష్,
  • టాడ్ మర్ఫీ,
  • మాథ్యూ రెన్‌షా
  • (స్టీవ్ స్మి. కెప్టెన్),
  • మిచెల్ స్టార్క్,
  • డేవిడ్ వార్నర్.

Advertisement

Read also: సూర్య కుమార్ యాదవ్ సంపాదన గురించి తెలిస్తే షాక్ అవుతారు..

 

Related posts:

టీమిండియా క్రికెటర్లకు కాసుల పంట… కోహ్లీ నుంచి షమీ వరకు ఎవరికి ఎంత జీతామో తెలుసా ? ఒక దేశంలో పుట్టి మరో దేశానికి ఆడుతున్న టాప్ 10 క్రికెటర్స్..! పంత్ యాక్సిడెంట్.. సాయం చేయకపోగా, డబ్బులు దోచుకెళ్లిన స్థానికులు! DK మొదటి భార్య, మురళి విజయ్ సతీమణిగా ఎలా మారిందంటే?

Latest Posts

  • మీరు స్నేహితురాలికి చెప్పకూడని టాప్ 10 విషయాలు ఇవే..!
  • ఈ రేసులో ఎవరు మోసం చేస్తున్నారు ? మీకు సమాధానం ఇవ్వడానికి  సమయం కేవలం 7 సెకన్లు మాత్రమే..!
  • ఆడవాళ్ల ప్యాంట్‌కి జేబులు ఎందుకు ఉండవో తెలుసా ?
  • మహేష్ బాబు గురించి అలా కామెంట్స్ చేసిన వారి నోర్లు మూయించారా ? ప్రూఫ్ ఇదేనా ?
  • IRCTC కొత్త నిబంధనలు ఇవే.. ఇక నుంచి ట్రైన్స్ లో ఆ సీట్లు వారికే..!

Copyright © 2023 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd