• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
  • METHODOLOGY FOR FACT CHECKING
  • SOURCING INFORMATION

Telugu Action

Latest Telugu News Portal

follow on google news
  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movie News
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Telugu News » Featured » ఒక దేశంలో పుట్టి మరో దేశానికి ఆడుతున్న టాప్ 10 క్రికెటర్స్..!

ఒక దేశంలో పుట్టి మరో దేశానికి ఆడుతున్న టాప్ 10 క్రికెటర్స్..!

Published on September 12, 2022 by mohan babu

Advertisement

ప్రపంచ దేశాల్లో చాలా దేశాల ప్రజలు క్రికెట్ అంటే చాలా ఇష్టపడతారు.. అలాగే క్రికెటర్స్ ని ఎక్కడికి వెళ్లిన గుర్తుపడతారు. అంతటి ఆదరణ గుర్తింపు సంపాదించుకున్న చాలా మంది క్రికెటర్లు ఉన్నారు.. ఈ క్రికెటర్లు ఏ దేశంలో పుట్టిన వారైతే ఆ దేశం తరఫున ఆడతారు.. కానీ కొంతమంది క్రికెటర్లు ఒక దేశంలో పుట్టి మరో దేశానికి ఆడుతున్నారు.. వారెవరో ఒకసారి చూద్దాం..
క్రిస్ జోర్డాన్:

Advertisement


వెస్టిండీస్ లో పుట్టిన ఈ క్రికెటర్ ఇంగ్లాండ్ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఈయన 1988 అక్టోబర్ 4న క్రైస్ట్ చర్చ్ బార్బడోస్ లో జన్మించాడు.

ALSO READ: టాలీవుడ్ టాప్ 30 డైరెక్టర్స్ వారి భార్యలను మీరు చూశారా.. చూస్తే చూడ ముచ్చటైన జంట అనాల్సిందే..!!

సికిందర్ రాజా:


ఈయన పాకిస్తాన్ లో పుట్టి జింబాబ్వే ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. 1986 ఏప్రిల్ 24న సియాల్కోట్ పాకిస్తాన్ లో జన్మించాడు.
ఉస్మాన్ ఖావజా :


పాకిస్తాన్ లో జన్మించిన ఈ క్రికెటర్ ఆస్ట్రేలియాకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఈయన పాకిస్తాన్ ఇస్లామాబాద్ లో జన్మించాడు.

జాసన్ రాయ్ :


దక్షిణాఫ్రికాలో జన్మించిన ఇంగ్లాండ్ తరఫున ఆడుతున్నాడు. ఇతను డర్బన్ అనే ప్రాంతంలో జన్మించాడు.

Advertisement

ఆండ్రూ సైమండ్స్ :


ఈ క్రికెటర్ యూకేలో జన్మించి ఇంగ్లాండ్ తరఫున ఆడుతున్నాడు. ఇతను ఇంగ్లాండులోని బర్మింగ్హామ్ లో జన్మించాడు.

ఇమ్రాన్ తాహిర్ :


పాకిస్తాన్ లో పుట్టిన ఈ క్రికెటర్ ఇంగ్లాండు కౌంటీలు ఆడి, తర్వాత దక్షిణాఫ్రికాకు ఆడారు. ఇతను పాకిస్తాన్లోని లాహోర్లో జన్మించాడు.

బెన్ స్ట్రోక్ :


న్యూజిలాండ్ లో పుట్టిన ఇతను ఇంగ్లాండ్ తరఫున ఆడుతున్నాడు. ఇతను క్రైస్ట్ చర్చ్ ప్రాంతంలో జన్మించాడు.

జాఫ్రా ఆర్చర్ :


వెస్టిండీస్ లో పుట్టిన ఇతను ఇంగ్లాండ్ తరఫున ఆడుతున్నాడు. ఇతడు బ్రిడ్జిటౌన్ బార్బడోస్ లో జన్మించాడు.

ఇయాన్ మోర్గాన్:


ఇతడు ఐర్లాండ్ లో పుట్టి ఇంగ్లాండ్ తరఫున ఆడుతున్నాడు.

కెవిన్ పీటర్సన్:


ఈ క్రికెటర్ దక్షిణాఫ్రికాలో పుట్టి ఇంగ్లండ్ తరపున ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. పీటర్ మారిడ్జ్ బర్గ్ లో జన్మించాడు.

ALSO READ: అత్యధిక ప్రాఫిట్ అందించిన టాప్ మీడియం బడ్జెట్ మూవీస్ ఇవే

Related posts:

డాషింగ్ ఫినిషర్ దినేష్ కార్తీక్ రిటైర్మెంట్ ? రోహిత్‌ కోసం గ్రౌండ్‌లోకి దూసుకెళ్లిన అభిమాని…భారీ జరిమానా విధించిన ఆసీస్ ! cricketers who doing govt jobsగవర్నమెంట్ జాబ్స్ ఉన్న 7 మంది భారత క్రికెటర్లు వీళ్లే ! IPL 2023 : ఈసారి ఐపీల్ టైటిల్ ని ఆ జట్టు కే కప్పు గెలిచే ఛాన్స్ ఉందా ?

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Trending Topics

  • Salaar OTT
  • Upcoming Telugu Movies 2024
  • Love Quotes in Telugu
  • Best 50+ Telugu Quotes and Quotations
  • Wedding Anniversary in Wishes, Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Copyright © 2025 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd