• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
  • METHODOLOGY FOR FACT CHECKING
  • SOURCING INFORMATION

Telugu Action

Latest Telugu News Portal

follow on google news
  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movie News
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Telugu News » Sports » IPL 2023 మెగా ఈవెంట్‌కు దూరమయ్యే 5 మంది ఆటగాళ్లు వీళ్లే

IPL 2023 మెగా ఈవెంట్‌కు దూరమయ్యే 5 మంది ఆటగాళ్లు వీళ్లే

Published on November 30, 2022 by Bunty Saikiran

Advertisement

వచ్చే ఏడాది జరగబోయే ఐపీఎల్ నుంచి విదేశీ స్టార్ ప్లేయర్లు ఒక్కొక్కరుగా వైదొలుగుతున్నారు. ఓ పక్క ఫ్రాంచైజీలు ఆటగాళ్ల రిటేయిన్, రిలీజ్, ట్రెండింగ్, మినీ వేలం కోసం సన్నాహకాలలో బిజీగా ఉంటే, విదేశీ స్టార్లు ఒక్కొక్కరుగా లీగ్ నుంచి జారుకుంటున్నారు. అయితే, ఐపీఎల్ 2023 కు దూరం అయ్యే ప్లేయర్లు ఎవరో ఇప్పుడు చూద్దాం.

Advertisement

ఇవి కూడా చదవండి : క్రికెట్‌ని కూడా రాజకీయం చేసేశారు…సంజూ శాంసన్ చిన్ననాటి కోచ్ సంచలన వ్యాఖ్యలు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 నుంచి ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ తప్పుకున్నాడు. దేశం కోసం క్రికెట్ ఆడేందుకే ఈ నిర్ణయం తీసుకున్నానని కమిన్స్ ట్విట్టర్ లో పేర్కొన్నాడు. వచ్చే ఎడాది ఆస్ట్రేలియాకు అంతర్జాతీయ మ్యాచ్ లు ఎక్కువగా ఉండడంతో ఐపీఎల్ లో ఆడడం లేదని తెలిపాడు. ఐపీఎల్ లో కోల్కతా నైట్ రైడర్స్ తరఫున కమిన్స్ ఆడుతున్న విషయం తెలిసిందే. 2021 వేలంలో కమిన్స్ భారీ ధర పలికిన విషయం తెలిసిందే. ఐపిఎల్ 2023 కి దూరంగా ఉండాలనుకోవడం కఠిన నిర్ణయమేనని ఆస్ట్రేలియా స్టార్ పెసర్, ప్యాట్ కమిన్స్ చెప్పాడు.

Advertisement

వెస్టిండీస్ మాజీ క్రికెటర్ కిరణ్ పొలార్డ్ ఐపీఎల్ కు కూడా రిటైర్మెంట్ ప్రకటించాడు. 2010 నుంచి ముంబై ఇండియన్స్ టీం కె ఆడుతున్న అతడు, 13 సీజన్ల తర్వాత ఇక లీగ్ లో ఆడబోవనని స్పష్టం చేశాడు. ముంబై ఇండియన్స్ టీం అతన్ని రిలీజ్ చేయాలని నిర్ణయించినట్లు తెలియడంతో పొలార్డ్ ఇక తప్పుకోవడం మంచిదని నిర్ణయించుకున్నాడు.

కోల్కత్తా నైట్ రైడర్స్ హిట్టర్, ఇంగ్లాండ్ ఆటగాడు సామ్ బిల్లింగ్స్, టెస్ట్ క్రికెట్ కే తన మొదటి ప్రాధాన్యత అంటూ లీగ్ నుంచి వైదొలగాడు. ఆసీస్ స్టార్ ఆటగాడు ఆరోన్ ఫించ్, మిచెల్ స్టార్క్ దేశ విధులే తమకు ముఖ్యమంటూ లీగ్ కు డుమ్మా కొట్టనున్నారని సమాచారం. అలెక్స్ హేల్స్.. 33 ఏళ్ల అతను ప్రపంచవ్యాప్తంగా జరిగిన టీ20 లీగ్‌లలో తన సత్తాను అనేక సందర్భాల్లో నిరూపించుకున్నాడు. అతను అతి తక్కువ ఫార్మాట్‌లో 374 గేమ్‌లలో ఆడాడు మరియు 147.49 స్ట్రైక్ రేట్‌తో 10534 పరుగులు చేశాడు. అయితే.. కొన్ని కారణాల వల్ల ఈ సారి ఐపీఎల్‌ ఆడటం లేదు హేల్స్‌.
ప్రస్తుతం ప్రపంచ క్రికెట్‌లో అత్యుత్తమ లెఫ్టార్మ్ సీమర్‌లలో మిచెల్ స్టార్క్ కూడా ఉన్నాడు. 32 ఏళ్ల అతను పేస్‌తో టాప్ బ్యాటింగ్ లైనప్‌లను కూల్చివేయడంలో తనకంటూ ఒక పేరు తెచ్చుకున్నాడు. ఇతను కూడా ఈసారి ఐపీఎల్‌ ఆడటం లేదు.

ఇవి కూడా చదవండి : కొడాలి నానితో ఢీ : ఎవ‌రీ వెనిగండ్ల రాము? ఆయ‌న బ‌ల‌మెంతా?

Related posts:

ipl indian playersఐపీఎల్ లో ఎక్కువ ధరకు అమ్ముడు పోయిన 10 మంది క్రికెటర్లు SRH తర్వాతి కెప్టెన్ ఇతడేనా.. రేసులో చాలా మందే ఉన్నా అతడివైపే మొగ్గు ? IPL 2023 : మినీ వేలంలో 991 మంది ప్లేయర్లు.. టీమిండియా ప్లేయర్లకు ఘోర అవమానం ! IPL 2023: 6మ్యాచ్ ల్లో 4డకౌట్లు.. అయినా ICC ర్యాంకింగ్ లో నెంబర్1 సూర్యనే.. ఎలాగంటే..?

About Bunty Saikiran

Hi.. My name is Saikiran, my interest in reading books and newspapers has made me a writer today. Currently I am working as a content writer in Telugu action. I like to write about movies, sports, health and politics. I have 5 years of experience in this field.

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Trending Topics

  • Salaar OTT
  • Upcoming Telugu Movies 2024
  • Love Quotes in Telugu
  • Best 50+ Telugu Quotes and Quotations
  • Wedding Anniversary in Wishes, Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Copyright © 2025 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd