Advertisement
ఆది పురుష్ లో రాముడికి మీసాలు ఉన్నాయి. అయితే మీసాలు రాముడికి ఎందుకు పెట్టారు అని చాలా మంది చెవులు కోరుకున్నారు. అయితే ఆది పురుష్ లోని రాముడికి మాత్రమే కాదు ఈ కృష్ణుడికి కూడా మీసాలు ఉన్నాయి. అదేంటి కృష్ణుడికి మీసాలు ఏంటి అని ఆశ్చర్యపోతున్నారా అయితే కచ్చితంగా మీరు దీనిని చూడాల్సిందే… ఇదేదో పొరపాటున ఒక దగ్గర జరిగింది కాదు ఏకంగా మూడు చోట్ల కృష్ణుడికి మీసాలు ఉన్నాయి.
Advertisement
20 ఏళ్లకి పూర్వమే మీసాల కృష్ణుడు ఉన్నాడు అది కూడా మూడు చోట్ల. ఇదేదో మూవీ కాదు నిజమే. తమిళనాడులో, ఆంధ్రాలో, తెలంగాణలో ఈ మూడు చోట్ల కూడా మీసాల కృష్ణుడు మనకి కనబడతారు. మరి ఇక ఆ వివరాలను చూసేద్దాం… తెలంగాణ మీసాల కృష్ణుడు బాగా పాపులర్. మెదక్ జిల్లా దుబ్బాక మండలం చెల్లాపూర్ లో మీసాల కృష్ణుడి ఆలయం ఉంది. ఈ ఆలయానికి 200 సంవత్సరాల చరిత్ర ఉంది ఈ ఆలయంలో అఖండ దీపం నిత్యం వెలుగుతూనే ఉంటుంది.
Advertisement
అలానే తమిళనాడులో ఒక ఆలయంలో మీసాల కృష్ణుడు ఉన్నారు. చెన్నై ట్రిప్లికేన్ లో ఈ ఆలయం ఉంది. ఒక చేతిలో శంఖం ఇంకో చేతిలో గీత బోధిస్తున్నట్లుగా ఈ విగ్రహం ఉంటుంది. మూలవిరాటుకి మీసాలు ఉన్నాయి. ఈ స్వామిని మీసాల కృష్ణుడు అని పిలుస్తారు. ఇది కూడా పాపులర్ ఏ. అదే విధంగా ఆంధ్రలో గోదావరి తీరంలో ఉన్న పులివెందుల గ్రామంలో కూడా మీసాల కృష్ణుడు వున్నారు. ఇక్కడ కూడా మీసాల కృష్ణుడి ఆలయం వుంది.
ఈ ఆలయానికి వెళితే భక్తుల కోరికలు నెరవేరుతాయి అని అంటారు. ఇదే కాదు చిత్రలేఖనంలో కూడా మీసాల కృష్ణుడు కనబడతారు. మార్చాల రామాచార్యులు గారు మీసాల కృష్ణుడు ని తీసుకొచ్చారు. సో అది పురుష్ సినిమా లో రాముడికి మీసాలు పెట్టడం కొత్తవి కాదు. చాలా చోట్ల ఇలాంటివి జరిగాయి. కృష్ణుడు కి మీసాలు ఇక్కడ ఉన్నాయి కాబట్టి ఆది పురుష్ సినిమాలో రాముడికి మీసాలు పెట్టడంలో ఆశ్చర్యపడక్కర్లేదు. ఇది చాలా సర్వసాధారణమే. ఈ విషయాన్ని పెద్దగా చర్చించుకోవాల్సిన పనిలేదు.
Also read:
Adipurush Movie Review: ప్రభాస్ ఆది పురుష్ మూవీ రివ్యూ.. సినిమా ఎలా వుంది అంటే..?
ఐశ్వర్యారాయ్ వెనక ఉన్న గ్రూప్ డ్యాన్సర్ ఇప్పుడు స్టార్ హీరో.. ఎవరో మీరు గుర్తు పట్టారా..?
“వేదం” సినిమా లో కర్పూరం పాత్ర చేసింది ఎవరు..? అనుష్కకు ఏం అవుతారు అంటే..?