Ads
జబర్దస్త్ షో చాలా మందికి లైఫ్ ఇచ్చింది. జబర్దస్త్ షో తో చాలా మంది కమెడియన్లు లైఫ్ లో పైకి వచ్చారు. కాసేపు జబర్దస్త్ చూస్తే ఎంతో ఆనందంగా నవ్వుకోవచ్చు. జబర్దస్త్ లో కమెడియన్ కి జడ్జిలకి కూడా రెమ్యూనరేషన్ ఇస్తూ ఉంటారు. ఇది వరకు రోజా, నాగబాబు జడ్జీలు కింద వ్యవహరించే వారు ఇప్పటికే జబర్దస్త్ షో కి చాలామంది జడ్జ్ లు మారుతూ వచ్చారు. నాగబాబు రోజా ఉన్నప్పుడు ఒక్కో ఎపిసోడ్ కి 5 లక్షల వరకు రెమ్యూనిరేషన్ ని ఇచ్చేవారట.
Advertisement
కానీ ఇంద్రజ వచ్చిన తర్వాత ఒక్కో ఎపిసోడ్ కి 2.5 లక్షల చొప్పున రెమ్యూనరేషన్ ఇస్తున్నారట. ఇంద్రజ తో పాటుగా కృష్ణ భగవాన్ కూడా జడ్జిగా వ్యవహరిస్తున్నారు. కృష్ణ భగవాన్ కి కూడా ఇంద్రజ లాగే రెండున్నర లక్షల రెమ్యూనిరేషన్ ఇస్తున్నారు. ఏకంగా ఇది వరకు తో పోల్చుకుంటే, ఇప్పుడు సగానికి తగ్గించేశారు. ఇప్పుడు వాళ్ళకి తక్కువ రెమ్యూనరేషన్ ఇస్తున్నారని ప్రస్తుతం టాక్ నడుస్తోంది.
Also read:
- ద్రవిడ్ వెన్నుపోటు.. మండిపడుతున్న కోహ్లీ ఫ్యాన్స్.. అసలేం అయింది..?
- పాటలు హిట్ అయ్యి.. బోల్తా కొట్టిన సినిమాలు ఇవే..!
- ఏ తల్లికీ ఇంత కష్టం రాకూడదు.. ఏమైందంటే..?