Advertisement
భారత్ జట్టు స్టార్ బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీ ఐసీసీ కొత్త చైర్మన్ ప్రత్యేకంగా అభినందించారు.
గ్రెగ్ పదవీ కాలం ముగుస్తుంది. అయితే ఈ కారణంగా కొత్త చైర్మన్ ని ఎంపిక చేశారు. డిసెంబర్ ఒకటి నుంచి జైశా కొత్త ఐసీసీ బాస్ గా పదవీ బాధ్యతలు తీసుకోబోతున్నారు. 35 ఏళ్ల జై షా ఐసీసీకి అత్యంత పిన్న వయసు కూడా. అయిన అధ్యక్షుడిగా ఎన్నికై అరుదైన రికార్డుని సృష్టించాడు. ఈ పదవిలో ఆయన మూడేళ్ల పాటు కొనసాగబోతున్నారు. ఐసీసీ అధ్యక్షుడిగా ఎన్నికైన ఐదవ భారతీయుడు జై షా.
Advertisement
ఈ కొత్త పదవి బాధ్యతలు తీసుకోబోతుండడంతో క్రీడాకారులందరూ కూడా ఆయనకు పెద్ద ఎత్తున అభినందనలు తెలిపారు. ఆయనకు అభినందనలు తెలిపిన వాళ్లందరికీ కూడా జైషా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. గురువారం విరాట్ కోహ్లీ రోహిత్ శర్మతో పాటుగా ఇండియన్ ఇంటర్నేషనల్ క్రికెట్ ఫ్రాటర్నటీ లో వారు ఆయనకు అభినందనలు తెలిపిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఎక్స్ వేదికగా జైషా విరాట్ కోహ్లీ కి కృతజ్ఞతలు తెలిపారు. క్రికెట్ లో మనం కలిసి పని చేద్దామని ఆయన ఎక్స్ వైదికగా చెప్పారు.
Advertisement
Also read:
అలాగే రోహిత్ శర్మ కి కూడా ఆయన థాంక్స్ చెప్పారు. ఇలాగే కంటిన్యూ చేద్దామని ముందుకు వెళ్దామని రోహిత్ శర్మ కి జై షా చెప్పారు. ఈ పదవికి బాధ్యతలు తీసుకోబోతున్నందుకు చాలా ఆనందంగా ఉందని నేను వర్క్ కి కమిటీ ఉంటానని ఆయన చెప్పారు. రవి శాస్త్రికి కూడా రిప్లై ఇస్తూ జై షా మీ సపోర్ట్ ఉంటే అనేది చాలా గొప్ప విషయం అంటూ ట్విట్ చేశారు. అలాగే గౌతమ్ గంభీర్, సచిన్ టెండూల్కర్, అనిల్ కుంబ్లే, హార్దిక్ పాండ్యా, మిథాలీ రాజ్, హర్భజన్ సింగ్ వీరందరికీ కూడా రిప్లై ఇచ్చారు.
స్పోర్ట్స్ న్యూస్ కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!