Advertisement
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడిగా ఇప్పటి దాకా నలుగురు భారతీయులు కనిపించారు. దాల్మియా, శరత్ పవార్య, ఎన్ శ్రీనివాస శశాంక్, మనోహర్. అయితే ఎన్నికల్లో జై షా పోటీ చేసి గెలిస్తే ఈ పదవిని చేపట్టిన ఐదవ భారతీయుడు అవుతారు. ప్రస్తుతం ఐసీసీ అధ్యక్షుడిగా ఉన్న గ్రెగ్ బార్క్లే పదవీకాలం నవంబర్ 30తో పూర్తవుతుంది. అంతకుముందు అధ్యక్ష పదవికి ఎన్నిక నిర్వహించిన విషయం తెలిసిందే. అయితే ఈ క్రమంలో ఏడాది కూడా ఒకరి కంటే ఎక్కువ మంది నామినేషన్ వేస్తే ఎన్నికల నిర్వహించాల్సి ఉంటుంది. 27 లోగా నామినేషన్ పత్రాలని సమర్పించాలి.
Advertisement
ICC పదవికి జై షా పేరు వినిపించినా ప్రత్యర్థిగా ఎవరు నామినేషన్ పత్రాలు సమర్పించకపోవడం విశేషం. జై షా నామినేషన్ దాఖలు చేస్తే ఏకగ్రీవంగా ఎన్నికవ్వడం ఖాయం. అంతకు ముందు గ్రైగ్ 2020లో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తర్వాత 2022లో మళ్ళీ ఎన్నికయ్యారు. ప్రస్తుతం అయిన పదవీకాలం ముగుస్తోంది.
Advertisement
Also read:
ఈసారి ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించారు. ఐసీసీ అధ్యక్షుడు ఎన్నికల్లో సాధారణంగా 16 ఓట్లు ఉంటాయి. విజేతను నిర్వహించడానికి తొమ్మిది ఓట్ల మెజారిటీ అవసరం. గతంలో అధికారంలో ఉన్న వ్యక్తికి మూడింట రెండు వంతుల మెజారిటీ ఉంది ఇప్పుడు క్రికెట్ బోర్డులో మద్దతుతో జై షా అధికార అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిలర్ కు అధిపతి అవుతాడని భావిస్తున్నారు.
స్పోర్ట్స్ న్యూస్ కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!