• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

Telugu Action

Latest Telugu News Portal

  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movies
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
Home » జయం సినిమాలో సదా చెల్లెలిగా నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా…? ఇప్పుడు ఆమె ఏం చేస్తుందో తెలుసా ?

జయం సినిమాలో సదా చెల్లెలిగా నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా…? ఇప్పుడు ఆమె ఏం చేస్తుందో తెలుసా ?

Published on September 29, 2022 by Bunty Saikiran

Advertisement

నితిన్ మరియు సదా హీరోహీరోయిన్లుగా నటించిన మూవీ జయం. ఈ సినిమా అప్పట్లో ఎంతో గొప్ప విజయాన్ని అందుకుంది. తేజ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా మంచి విజయం సాధించడమే కాకుండా సినిమాలోని నటీనటులకు మంచి ప్రశంసలు వచ్చాయి. ఈ సినిమాలో సదా చెల్లెలిగా నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ కూడా ప్రేక్షకుల మనసు దోచుకుంది. అయితే జయం సినిమాలో సధా చెల్లెలుగా నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ పేరు యామిని శ్వేత.

jayam-movie-child-artist

 

జయం సినిమా తర్వాత యామిని స్వేత ఏ సినిమాలోనూ కనిపించలేదు. ఎన్నో ఆఫర్లు వచ్చినా వదులుకుంది. హీరోయిన్ల ను తలపించే అందం ఉన్నా కూడా యామిని స్వేత సినిమాలకు ఎందుకు దూరంగా ఉన్నారనేది ఇప్పుడు చూద్దాం. సినిమా ఇండస్ట్రీలో తన జీవితాన్ని నిలబెట్టుకోవడానికి చాలా బాధ పడాల్సి వచ్చిందని తల్లి తాజాగా ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఆ బాధలు తన కూతురు పడకూడదని ఆమె తెలిపారు.

Advertisement

jayam movie child artist yamini swetha

jayam movie child artist yamini swetha

 

తన కూతురిని బాలనటిగా చూడాలని ఆశ ఉండేదని ఆ కోరిక తనకు తీరిందని వెల్లడించారు. ఆ తర్వాత సినిమా ఇండస్ట్రీలో చాలా అవకాశాలు వచ్చాయి కానీ నాని సినిమాలు చేసేందుకు… అంగీకరించ లేదు అన్నారు. ప్రస్తుతం తన కూతురు పెళ్లి చేసుకుని అమెరికాలో సంతోషంగా ఉందని చెప్పారు. తన మాటను కూతుర్లు ఎప్పుడూ కాదని లేదని ఇంతకన్నా సంతోషం ఇంకేం కావాలి అన్నారు జయలక్ష్మి. ఇదిలా ఉంటే యామిని స్వేత ప్రస్తుతం అమెరికాలో స్థిరపడ్డారు. వివాహం చేసుకుని ఓ బిడ్డకు జన్మనిచ్చారు కూడా. ఇక యామిని శ్వేతకు విజయవాడలో భారీగా ఆస్తులు ఉన్నట్లు సమాచారం.

Advertisement

ఇవి కూడా చదవండి:  రోడ్డు పక్కన ఉండే చెట్లకు ఎరుపు, తెలుపు రంగులు ఎందుకు వేస్తారో మీకు తెలుసా..?

 

Latest Posts

  • Rashi Phalalu in Telugu 2023 : ఈ రోజు రాశి ఫలాలు 02.02. 2023
  • స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్ ఇందులో ఎన్ని హిట్ అంటే ?
  • నర్సుతో డాక్టర్ ప్రేమాయణం, పెళ్లి.. కానీ రెండేళ్లు గడవకముందే..!!
  • ఇప్పటి దాకా మీరెప్పుడు చూడని నందమూరి తారక రత్న భార్య పిల్లల ఫొటోస్ ఇవి ఇప్పటి దాక చూసుండరు !
  • ఒక జిల్లా కలెక్టర్ అయ్యి..! పెళ్ళికి కట్నం అడిగాడు అదేంటో తెలిస్తే మీరు ఆశ్చర్యపోవాల్సిందే..?

Copyright © 2023 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd