Advertisement
సినిమా అనేది ఒక మాయాజాలం. ఉన్నది లేనట్లుగా లేనిది ఉన్నట్లుగా చూపించడమే మూవీ టెక్నిక్. ప్రేక్షకుడిని ఒక ఊహాజనిత లోకంలోకి తీసుకు వెళ్తుంది. నవ్వించుతుంది, ఏడిపిస్తుంది, ప్రేమిస్తుంది, ఆగ్రహం కలిగేలా చేస్తుంది ఇవన్నీ కూడా సినిమాలో ఉంటాయి దర్శకుడు చెప్పాలనుకున్న విషయాన్ని 24 క్రాఫ్ట్స్ సహాయంతో చెప్పి నేర్పించగలగాలి ప్రతి సన్నివేశానికి లింకు కుదర్శాలి. బొమ్మ బ్లాక్ బస్టర్ అవ్వాలంటే ఖచ్చితంగా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. కొన్ని సినిమాలు ఫస్ట్ హాఫ్ బాగుంటే సెకండ్ హాఫ్ బాగుండవు ఇంకొన్ని సినిమాలు ఫస్ట్ హార్డ్ డల్ గా ఉంటే సెకండ్ హాఫ్ బాగుండదు. కొన్నిసార్లు మాత్రమే రెండు కూడా బాగుంటాయి అందరికీ నచ్చుతాయి. అందరిని ఇంప్రెస్ చేస్తాయి. కాంతారా హనుమాన్ కల్కి సినిమాలు రీసెంట్ గా వచ్చినవి ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు.
Advertisement
కాంతారా :
రిషబ్ శెట్టి దర్శకుడుగా హీరోగా కాంతారా సినిమా వచ్చింది. ఈ సినిమా దేశ వ్యాప్తంగా సంచలనాన్ని సృష్టించింది. చిన్న సినిమాగా విడుదల భారీ వాఊళ్ళను అన్ని రాబట్టింది. కేవలం 15 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా 400 కోట్లకు పైగా వసూలు అన్ని రాబట్టింది. క్లైమాక్స్ లో రిసెప్షన్ నటన చూసి అందరూ ఫిదా అయిపోయారు. ఆస్కార్ ఆస్కార్ లెవెల్ పర్ఫామెన్స్ అని విమర్శకులు కూడా మెచ్చుకున్నారు.
Advertisement
హనుమాన్ :
ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన తేజ సజ్జ హనుమాన్ సినిమా కూడా ఎంత పెద్ద విజయాన్ని అందుకుందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఒక పవర్ కోసం శత్రువులతో ఎలా పోరాడాడు అన్నదే హనుమాన్ సినిమా హనుమాన్ సినిమాకు క్లైమాక్స్ హైలెట్గా నిలిచింది. ఈ చివరి పది నిమిషాలు హనుమాన్ ఒక రేంజ్ లోకి తీసుకెళ్ళింది. ఎక్కడ తగ్గలేదు.
Also read:
కల్కి 2898 ఏడీ:
ఇప్పుడు తాజాగా వచ్చిన కల్కి 2898 ఏడీ కూడా అద్భుతంగా ఉందని అంతా అంటున్నారు. విజువల్ వండర్ గా రూపొందించిన ఈ సినిమాలో ప్రతి సన్నివేశం అత్యున్నతంగా ఉందని విమర్శకులు ప్రశంసిస్తున్నారు. అన్నిటికి మించి క్లైమాక్స్ బాగా పండడంతో సినిమా హిట్ టాక్ సొంతం చేసుకుందని ఫస్ట్ హాఫ్ స్లోగా సెకండ్ హాఫ్ బాగున్నా క్లైమాక్స్ మాత్రం అదిరిపోయింది అని క్లైమాక్స్ వల్ల రిజల్ట్ మారిపోయిందని అంతా అంటున్నారు.
తెలుగు సినిమా వార్తలు కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!