• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
  • METHODOLOGY FOR FACT CHECKING
  • SOURCING INFORMATION

Telugu Action

Latest Telugu News Portal

follow on google news
  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movie News
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Telugu News » Featured » Kanuma 2024: Kanuma Subhakankshalu Wishes in Telugu Images, కనుమ శుభాకాంక్షలని ఇలా చెప్పండి

Kanuma 2024: Kanuma Subhakankshalu Wishes in Telugu Images, కనుమ శుభాకాంక్షలని ఇలా చెప్పండి

Published on January 15, 2024 by Sravan Kumar Sunku

Advertisement

Kanuma Subhakankshalu Wishes in Telugu Images, 2024: సంక్రాంతి పండగలో భాగంగా మూడవ రోజు జరుపుకునే పండుగను కనుమ అంటారు. దీనిని పశువుల పండుగగా కూడా చెబుతారు. ఇది వ్యవసాయదారులు, రైతులు పాడి పశువులు ఉన్న వారందరూ జరుపుకునే పండగ.  కొత్త అల్లుళ్లకు ఈరోజు మాంసాహారంతో విందును ఇస్తారు. సరదాగా వారితో కబుర్లు చెప్పుకుంటూ సంతోషంగా ఉంటారు. ఈ తరుణంలో కొందరు ఇతరులకు శుభాకాంక్షలు చెప్పాలని అనుకుంటారు. మరి కనుమ శుభాకాంక్షలు ఎలా చెబుతారో తెలుసా? పశువుల కొమ్ములకు రంగులు వేసి అలంకరించి ప్రత్యేక పూజలు చేస్తారు. ఈరోజు వాటికి ఎటువంటి పనులు చెప్పరు. పంటలు పండించడంలో పశువులు ఎంతో సాయం చేశాయని వాటిని ఈరోజు ఎంతో అపురూపంగా చూసుకుంటారు. ఇక కొత్త అల్లుళ్లకు ఈరోజు మాంసాహారంతో విందును ఇస్తారు. సరదాగా వారితో కబుర్లు చెప్పుకుంటూ సంతోషంగా ఉంటారు

Advertisement

 

Kanuma Subhakankshalu Wishes in Telugu Images

  • ఇల్లు ధాన్యరాశులతో నిండుగా.. పాడి పంటలతో పచ్చగా ఎప్పుడు సంతోషంగా ఉండాలని కనుమ శుభాకాంక్షలు.
  • కష్టానికి ప్రతిపలం కనుమ.. మనలోని మంచితనం వెలిగించే దీపం కనుమ.. మనమందరం కష్టసుఖాలను పంచుకునే పర్వదినం కనుమ..
  • రెక్కల కష్టంల చేదోడుగా నిలిచిన పశువులు.. రోకళ్లు దంచే ధాన్యాలు..మనసుల్ని నింపే మాన్యాలు.. అందరికీ కనుమ శుభాకాంక్షలు..
  • మట్టిలో పుట్టిన మేలిమి బంగారం.. కష్టం చేతికొ అందొచ్చే తరుణం.. నేలతల్లి, పాడిపశువులు అందించిన వరప్రసాదం.. కనుమ శుభాకాంక్షలు.
  • ఈ సంక్రాంతి పండగ ఆనందాలు ఎప్పటికీ నిలవాలని కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కనుమ పండుగ శుభాకాంక్షలు..!!
  • వ్యవసాయంలో తమకు తోడుగా ఉన్న పశువులకు శుభాకాంక్షలు తెలిపే పండుగ అందరికీ కనుమ పండుగ శుభాకాంక్షలు
  • ఏడాది పొడవునా తమ కష్టంలో పాలు పంచుకునే పశువులను, రైతన్నలు పూజించే పండుగ కనుమ. తెలుగు ప్రజలందరికీ కనుమ పండుగ శుభాకాంక్షలు
  • వ్యవసాయంలో తమతో పాటు కష్టించే పశువులను పూజించే పండుగ కనుమ అందరికీ కనుమ పండుగ శుభాకాంక్షలు
  • కష్టానికి తగిన ప్రతిఫలం కనుమ, శ్రమకోర్చిన పశువులకు ఇచ్చే గౌరవం కనుమ. మనలోని మంచితనాన్ని వెలిగించే దినం కనుమ. అందరం కలిసి కష్టసుఖాలను పంచుకునే పర్వదినం కనుమ. మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ… కనుమ శుభాకాంక్షలు…
  • మూడు రోజుల సంబరం ఏడాదంతా జ్ఞాపకం బంధుమిత్రులతో సంతోషంగా జరుపుకుందాం సంబరం అందరికీ కనుమ పండుగ శుభాకాంక్షలు
  • ముంగిళ్లలో మెరిసే రంగవల్లులు తెలుగుదనాన్ని తట్టిలేపే బంగారు తల్లులు బసవన్నల ఆటపాటలు సంక్రాంతి సరదాలు ఈ ‘కనుమ’ మీకు కమ్మని అనభూతులను అందించాలని కోరుకుంటూ కనుమ శుభాకాంక్షలు
  • కష్టానికి తగిన ప్రతిఫలం కనుమ. శ్రమకోర్చిన పశువులకు ఇచ్చే గౌరవం కనుమ. మనలోని మంచితనాన్ని వెలిగించే దినం కనుమ. అందరం కలిసి కష్టసుఖాలను పంచుకునే పర్వదినం కనుమ. మీకు మీ కుటుంబ సభ్యులకు కనుమ శుభాకాంక్షలు!

Happy Kanuma Images in Telugu Text

Happy Kanuma 2024 Shubakanshalu Telugu Images and Wishes

Happy Kanuma 2024 Shubakanshalu Telugu Images and Wishes

Happy Kanuma 2024 Shubakanshalu Telugu Images and Wishes

Happy Kanuma 2024 Shubakanshalu Telugu Images and Wishes

Happy Kanuma 2024 Shubakanshalu Telugu Images and Wishes

Advertisement

Related posts:

Fathers Day 2023 wishes, images, greetings, messages, quotes in telugu (1)Fathers Day Quotes 2023 Wishes, Quotes, Quotations, Messages, Images in Telugu: ఫాదర్స్ డే శుభాకాంక్షలు best-telugu-love-lettersTelugu Love Letters : For Wife, Lover, and Husband in Telugu Text happy diwali in Tamil 2023Happy Diwali 2023: Wishes, Images, Quotes Messages, Whatsapp Status in Tamil, இனிய தீபாவளி வாழ்த்துகள் sankranti-shubakanshalu-2024-telugu-wishesMakar Sankranti Shubakanshalu 2024: Wishes and HD Images, మీకు మీ బంధు మిత్రులకు మకర సంక్రాతి శుభాకాంక్షలు

About Sravan Kumar Sunku

Content Writer at Telugu Action. Writes articles about the buzz happening around the film industry. 4 years of experience in movie industry and reporting field. and also working as SEO Analyst

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Trending Topics

  • Salaar OTT
  • Upcoming Telugu Movies 2024
  • Love Quotes in Telugu
  • Best 50+ Telugu Quotes and Quotations
  • Wedding Anniversary in Wishes, Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Copyright © 2025 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd