Advertisement
ఇండస్ట్రీలో కిరణ్ అబ్బవరం మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. రాజా వారు రాణి వారు, ఎస్ఆర్ కళ్యాణమండపం వంటి సినిమాలతో విజయాన్ని సొంతం చేసుకున్నారు. క మూవీ కిరణ్ కి మంచి బ్లాక్ బస్టర్ హిట్ అందిస్తుందని అభిమానులైతే భావిస్తున్నారు. మా అమ్మ అయిదవ తరగతి వరకు చదువుకున్నారు. కూలీ పని చేసేదని చెప్పారు. అమ్మ ఎన్నో ఆర్థిక ఇబ్బందుల్ని ఎదుర్కొందని ఆయన చెప్పారు మమ్మల్ని మంచి చదువులు చదివించాలని కువైట్ కి వెళ్లి కష్టపడి చదివించిందని చెప్పారు.
Advertisement
కొడుకుని ఇద్దరూ ఏదైనా సాధించాలని.. అన్నను, నన్ను అమ్మ కోరిందని కిరణ్ చెప్పారు. నా లైఫ్ అంతా హాస్టల్ అని నాన్న గురించి నేను ఎస్ఆర్ కళ్యాణ మండపం మూవీ లో చెప్పానని.. అమ్మ వల్లే సక్సెస్ అందుకున్నానని కిరణ్ చెప్పారు. జాబ్ వదిలేసి సినిమాలోకి వచ్చానని ఆయన అన్నారు. బంధువులు నాకు ఎంతో సపోర్ట్ ఇచ్చారని కిరణ్ అన్నారు.
Advertisement
Also read:
కూలి పని స్థాయి నుంచి ఈ స్థాయికి వచ్చానని.. ఈరోజు నేను బాధతో మాట్లాడానని అన్నారు. అలాగే ఆయన మాట్లాడుతూ నా కష్టంలో మాత్రం లోపం లేదని చెప్పారు. ఓ సినిమాలో నన్ను కించపరిచేలా డైలాగ్స్ ఉన్నాయని.. నా మీద అంత కోపం ఎందుకు అని అడిగారు. ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
తెలుగు సినిమా వార్తలు కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!