Advertisement
Kishkindhapuri Movie Review and Rating in Telugu: బెల్లం కొండ సాయి శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ కంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ హారర్ థ్రిల్లర్ మూవీ ‘కిష్కిందపురి‘ ట్రైలర్ మరియు టీజర్ తో ఒక్కసారిగా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమాకి కౌశిక్ పెగల్లపాటి దర్శకత్వం వహించగా షైన్ స్క్రీన్ నిర్మాణ సంస్థ నిర్మించగా ఈ సినిమాకి చైతన్ భరద్వాజ్ సంగీతాన్ని అందించారు.
Advertisement
Advertisement
Kishkindapuri Review కిష్కింధపురి రివ్యూ
ఇక ఇప్పటికే ప్రేమిర్స్ చూసిన ప్రేక్షకులు సినిమా అద్భుతంగా ఉంది అంటూ చెబుతున్నారు, సినిమా మొదలైన 15 నిమిషాలకి మొత్తం కథలో నిమగ్నం అయిపోవడం పక్క అంటూ కామెంట్స్ చేస్తున్నారు, అనుపమ పరమేశ్వరన్ తన నటనతో ఆకట్టుకుందని అంతే కాదు భయపెట్టడం పక్కా అంటూ చెబుతున్నారు. సినిమా లో వచ్చే ట్విస్ట్స్ కి మైండ్ బ్లాక్ అవ్వడం పక్కా… మరీ ముక్యంగా అనుపమ పరమేశ్వరన్ నటించిన హాస్పిటల్ సీన్స్ లో భయపెట్టడం పక్కా అట. డైరెక్టర్ కౌశిక్ బెస్ట్ అవుట్ ఫుట్ ఇచ్చారు అంటూ చెబుతున్నారు.