Advertisement
తమిళ్ లో పెద్ద హిట్స్ తెచ్చుకుని అక్కడ హిట్స్ ఉన్నా దర్శకులు తెలుగులో డైరెక్ట్ తెలుగు సినిమాలు చేసారు. కె. బాలచందర్, భారతి రాజా మణిరత్నం ల నుండి నిన్న ఒక్కసారి వచ్చిన లింగుసామి వరకు కొందరు టాలీవుడ్‌లో డైరెక్ట్ తెలుగు సినిమాలతో తమ అదృష్టం కోసం ప్రయత్నించారు. ఇలా కోలీవుడ్ నుంచి టాలీవుడ్ లోకి డెబ్యూ ఇచ్చి డైరెక్ట్ తెలుగు సినిమాలు చేసి హిట్స్, ఫ్లాప్‌లు తెచ్చుకున్న డైరెక్టర్స్ లిస్ట్ పెద్దదే ఉంది. కని కొంత మంది మాత్రమే హిట్స్ ఎక్కువ ఇచ్చారు కొంత మంది ఫ్లాప్. అయితే శంకర్ టు నెల్సన్.. తమిళంలో ఎక్కువ పారితోషికం తీసుకునే దర్శకులు ఎవరో ఇప్పుడు చూద్దాం.
Advertisement
# శంకర్
శంకర్ ఒక్కో సినిమాకి రూ.60 కోట్లు పారితోషికం అందుకుంటున్నాడు.
# మణిరత్నం
మణిరత్నం ఒక్కో సినిమాకి రూ. 10 కోట్లు పారితోషకం అనుకుంటున్నాడు.
# అట్లీ
అట్లీ ఒక్కో సినిమాకు రూ.50 కోట్ల వరకు పారితోషకం తీసుకుంటున్నాడు.
#మురుగదాస్
మురగదాస్ ఒక్కో సినిమాకి రూ. 30 కోట్ల వరకు పారితోషకం అందుకుంటున్నారు.
Advertisement
#లోకేష్ కనగరాజ్
లోకేష్ కనగరాజ్ ఇతను ఒక్కో సినిమాకు రూ. 25 కోట్ల వరకు పారితోషకం అందుకుంటున్నాడు.
# వెట్రి మారన్
వెట్రిమారన్ ఒక్కో సినిమాకి రూ. 20 కోట్ల వరకు పారితోషికం అందుకుంటున్నట్టు వినికిడి.
# శివ
శివ ఒక్కో సినిమాకి దాదాపు రూ. 15 కోట్ల వరకు పారితోషకం అందుకుంటున్నట్టు సమాచారం.
# మోహన్ రాజా
మోహనరాజా కూడా ఒక్కో సినిమాకి రూ. 10 కోట్ల వరకు పారితోషకం తీసుకుంటున్నాడు.
# హెచ్.వినోద్
హెచ్.వినోద్ ఒక్కో సినిమాకి రూ. 8 కోట్ల నుండి రూ.10 కోట్లు అందుకుంటున్నట్టు వినికిడి.
# నెల్సన్ దిలీప్ కుమార్
నెల్సన్ దిలీప్ కుమార్ కూడా ఒక్కో సినిమాకి రూ. 8 కోట్లు పారితోషకం అందుకుంటున్నట్టు సమా చా రం.
Read also: తెలుగులో రెడ్డి టైటిల్స్ తో తెరకెక్కిన చిత్రాలు ఇవే..!!