Advertisement
హీరో కృష్ణ గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. కృష్ణ అందరికీ సుపరిచితమే. కృష్ణ చాలా సినిమాల్లో నటించి ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. రీల్ లైఫ్ లోనే కాదు రియల్ లైఫ్ లో కూడా హీరోగా కృష్ణ మంచి పేరు తెచ్చుకున్నారు. జై ఆంధ్ర ఉద్యమం లో పాల్గొని కృష్ణ రియల్ హీరోగా పేరు పొందారు. ప్రజా ఉద్యమానికి మద్దతు పలికి ఉద్యమకారులతో గొంతు కలిపారు కృష్ణ. 1918లో నిజాం తీసుకోవాల్సిన ఉల్కి రూల్స్ రాజ్యంగా స్ఫూర్తి కి విరుద్ధమని రద్దయ్యాయి. అయితే దీనికి అనుకూలంగా కోర్టు తీర్పు ఇవ్వడంతో జయ్ ఆంధ్ర ఉద్యమం జరిగింది.
Advertisement
నవంబర్ 21న ఆందోళనకారుల మీద కాల్పులు కూడా జరిగాయి. పలువురు చనిపోయారు కూడా ఆ తర్వాత ఇది ప్రత్యేక ఆంధ్ర ఉద్యమం కింద మారింది. బలిదానం కింద ఈ ఉద్యమం మారడంతో అన్ని వైపుల నుండి నిరసనలు మొదలయ్యాయి. అయితే ఈ ఉద్యమానికి ఎంతో ముఖ్య పాత్ర పోషించారు కృష్ణ. మంచి వాళ్లకు మంచివాడు అలానే ఇంకో సినిమా కలెక్షన్ లని తీసుకువెళ్లి కృష్ణ జై ఆంధ్ర ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన వాళ్ళ కుటుంబీకులకి ఇచ్చేసారు.
Advertisement
కృష్ణ సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు ఆంధ్ర ప్రజల మీద పెద్ద ప్రభావం చూపింది. ముఖ్యంగా ఉద్యోగాల సమస్య వచ్చింది ఎంతోమంది ఆంధ్ర ఉద్యమంలో పాల్గొన్నారు. చాలామంది ప్రాణ త్యాగాలు చేశారు. పైగా కృష్ణ ఈ అపూర్వ ఉద్యమం విజయవంతం అవుతుంది. జై ఆంధ్ర. ఎప్పటికీ మీ కృష్ణ అని కృష్ణ ఒక ప్రకటన ఇచ్చారు. అది అప్పట్లో సంచలనంగా మారింది. కృష్ణ ని చూసి చాలామంది నటులు జై ఆంధ్ర ఉద్యమం కోసం పత్రికా ప్రకటనలు ఇచ్చారు.
Also read: