Advertisement
రాజమౌళి, ప్రశాంత్ నీల్ లాంటి డైరెక్టర్స్ కి ప్రస్తుతం ఉన్న హీరోల కన్నా ఎక్కువ రెమ్యూనరేషన్ ఇచ్చిన ఏ మాత్రం షాక్ అవ్వాల్సిన అవసరం లేదు. పెద్ద హిట్స్ ఇచ్చారు కాబట్టే వారికి ఇంతలా రెమ్యునరేషన్ ఇస్తున్నారు నిర్మాతలు. ఇండియన్ సినిమా, ఇండస్ట్రీ రూపాన్ని కూడా ఈ టాప్ దర్శకుడు మార్చేశారు. ప్రెజెంట్ ఇండియాలోనే ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకోవడమే కాకుండా, పైగా హిట్ అయితే ఆ లాభాల్లో కూడా షేర్ తీస్తున్నారు కొంత మంది దర్శకులు. ఇదే లేటెస్ట్ ట్రెండ్. అయితే వారి వారి పారితోషికం ఆధారంగా ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న టాప్ దర్శకులు ఎవరో ఇప్పుడు చూద్దాం.
Advertisement
# దర్శకుడు రాజమౌళి:
రాజమౌళి ప్రస్తుతం 120 నుంచి 150 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడు. అంతేకాదు సినిమాలో ప్రాఫిట్ షేర్ తీసుకుంటున్నాడు.
# ప్రశాంత్ నీల్:
ప్రశాంత్ నీల్ ప్రస్తుతం 80 నుంచి 100 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడు. అలానే సినిమాలో ప్రాఫిట్ షేర్ తీసుకుంటున్నాడు.
# రోహిత్ శెట్టి:
దర్శకుడు రోహిత్ శెట్టి 40 నుంచి 50 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడు.
Advertisement
# రాజ్ కుమార్ హిరానీ:
రాజ్ కుమార్ హిరానీ ప్రస్తుతం 40 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడు. అంతేకాదు సినిమాలో ప్రాఫిట్ షేర్ తీసుకుంటున్నాడు.
# ఏ ఆర్ మురుగదాస్:
ఏ ఆర్ మురుగదాస్ ప్రస్తుతం 30 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడు.
# శంకర్:
శంకర్ ప్రస్తుతం 30 కోట్ల రెమ్యూనరేషన్ తో పాటు సినిమాలో ప్రాఫిట్ షేర్ కూడా తీసుకుంటున్నాడు.
# త్రివిక్రమ్:
త్రివిక్రమ్ ప్రస్తుతం 25 నుంచి 30 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడు. అంతే కాదు సినిమాలో ప్రాఫిట్ షేర్ కూడా తీసుకుంటున్నాడు.
# సుకుమార్:
సుకుమార్ ప్రస్తుతం 25 నుంచి 30 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడు.
# అట్లీ:
అట్లీ ప్రస్తుతం 25 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడు.
# కొరటాల శివ:
కొరటాల శివ ప్రస్తుతం 25 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడు.
Read also: సూపర్ స్టార్ నల్ల కళ్లద్దాల వెనుక అసలు స్టోరీ ఇదే !