• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
  • METHODOLOGY FOR FACT CHECKING
  • SOURCING INFORMATION

Telugu Action

Latest Telugu News Portal

follow on google news
  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movie News
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Telugu News » Mythology » ఈ రాశులపై ఎప్పుడూ గణపయ్య ప్రత్యేక ఆశీస్సులు ఉంటాయట.. మరి మీ రాశీ ఉందేమో చూడండి..!

ఈ రాశులపై ఎప్పుడూ గణపయ్య ప్రత్యేక ఆశీస్సులు ఉంటాయట.. మరి మీ రాశీ ఉందేమో చూడండి..!

Published on August 28, 2024 by ajay raj

Advertisement

హిందువులు వినాయక చవితిని అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. వినాయక చవితికి ఈ రాశుల వారికి ఎంతో మంచి జరగబోతోంది. ఈ ఏడాది సెప్టెంబర్ 7వ తేదీ శనివారం నాడు వినాయక చవితి ఉత్సవాలు అందరూ జరుపుకోనున్నారు. గణపయ్యకు అత్యంత ఇష్టమైన రాశి చక్రాలు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

మేష రాశి

మేష రాశి వారికి కుజుడు అధిపతి. వీరిపై గణేశుని అనుగ్రహం ఎప్పుడు ఉంటుంది. మేష రాశి వారు ధైర్యంగా ఉంటారు. తెలివితేటలు, నైపుణ్యంతో ప్రతి రంగంలో రాణిస్తారు. ఉద్యోగులకు జీతం పెరుగుతుంది. ట్రాన్స్ఫర్లు, ప్రమోషన్లు వంటివి ఎక్కువగా ఉంటాయి. విద్యార్థులు పోటీ పరీక్షల్లో బాగా రాణిస్తారు.

మిధున రాశి

ఈ రాశి వారికి బుధుడు అధిపతి. బుధుడు స్థానం బలహీనంగా ఉన్న సమయంలో గణపతిని పూజించడం మొదలుపెట్టాలి. గణపతి అనుగ్రహంతో ఈ రాశి వాళ్ళకి సమాజంలో గౌరవం లభిస్తుంది. కష్టానికి తగ్గ ప్రతిఫలం దక్కుతుంది.

Advertisement

Also read:

  • స్టార్ హీరో బాలకృష్ణ చేసిన ఈ పనికి.. అంతా ఫిదా అవ్వాల్సిందే..!

కన్యారాశి

కన్యా రాశి వారికి ఎప్పుడూ గణపయ్య ఆశీస్సులు ఉంటాయి. కన్యా రాశి వారికి బుధ గ్రహం అధిపతిగా ఉండటం వలన తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి. విద్యా వ్యాపార రంగంలో మెరుగ్గా రాణిస్తారు. జీవితంలో కింది స్థాయి నుంచి ఉన్నత శిఖరాలకు చేరుకుంటారు.

మకర రాశి

ఈ రాశి వారికి శని దేవుడు అధిపతి. ఈ కారణంగా వీరు చాలా కష్టపడి పని చేసే మనస్తత్వం కలిగి ఉంటారు. వినాయకుడి అనుగ్రహం వలన అన్ని రంగాల్లో రాణిస్తారు. కష్ట సమయాల్లో కూడా ప్రతి ఒక్క సమస్యకు పరిష్కారం కనుగొంటారు. వినాయకుడి ఆశీస్సులతో వ్యాపారం విద్యారంగంలో తమకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకుంటారు.

తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Related posts:

ఈ 5 లక్షణాలు ఉన్న అమ్మాయిలని అస్సలు పెళ్లి చేసుకోకూడదు అట..! payal-rajputఈ లక్షణాలు ఉన్న అమ్మాయిని అస్సలు పెళ్లి చేసుకోకూడదట.. చేసుకుంటే అబ్బాయిల జీవితం ప్రమాదమే ? ఆషాఢమాసంలో ఆడపిల్లలు గోరింటాకు తప్పకుండా పెట్టుకోవాలట ..! హిందూ శాస్త్రం ప్రకారం మాంసాహారం ఎందుకు తినకూడదు ?

About ajay raj

My Name is Ajay Raj. I am a news Publisher, Content Writer at Teluguaction and Manamnews websites. I have experience 3 years in content writing in Telugu News, Movie News, and Latest Breaking News in Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Trending Topics

  • Salaar OTT
  • Upcoming Telugu Movies 2024
  • Love Quotes in Telugu
  • Best 50+ Telugu Quotes and Quotations
  • Wedding Anniversary in Wishes, Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Copyright © 2025 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd