Advertisement
L&T Recruitment 2023: లార్సెన్ అండ్ టుబ్రో సంస్థ యొక్క ఈ నోటిఫికేషన్ ద్వారా డిప్లమా ఇంజినీర్, ట్రెయినీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు
చేసుకోవచ్చు.
Advertisement
ALSO READ: హనుమంతుని శరీరమంతా సింధూరం ఎందుకు ఉంటుందో తెలుసా ..?
ప్రధానాంశాలు:
ఎల్&టీ జాబ్ రిక్రూట్మెంట్ 2023 డిప్లొమా ఇంజినీర్ ట్రెయినీ పోస్టుల భర్తీ దరఖాస్తులకు చివరితేది ఏప్రిల్ 5.
వివరాల్లోకెళ్తే..
డిప్లొమా ఇంజినీర్ ట్రెయినీ పోస్టులు:
ఎన్విరాన్మెంటల్ హెల్త్/ సేఫ్టీ
కంప్యూటర్ సైన్స్ / ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ
మైనింగ్
ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్
కెమికల్
మెటలర్జీ
ఎలక్ట్రికల్
మెకానికల్
మెకాట్రానిక్స్
ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్
ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్
ఆటోమొబైల్.
ALSO READ: పెళ్లి తరువాత భార్య, భర్త ఎందుకు బరువు పెరిగిపోతారు ? 5 కారణాలు ఇవేనా ?
Advertisement
అర్హత: సంబంధిత స్పెషలైజేషన్‌లో ప్రభుత్వ గుర్తింపు పొందిన పాలిటెక్నిక్ కాలేజీల నుండి కనీసం 60 శాతం మార్కులతో డిప్లొమా ఉత్తీర్ణత ఉండాలి.
డిప్లమా చివరి ఏడాది చదువుతున్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
30 జూన్ 2023 నాటికి విద్యార్థులు డిప్లొమా అర్హత సాధించాలి.
డిప్లొమాకు ముందు లేదా తర్వాత ఇంజినీరింగ్ / సైన్స్ / ఆర్ట్స్ వంటి కోర్సుల్లో గ్రాడ్యుయేషన్ చేస్తున్న వారైతే దరఖాస్తుకు అనర్హులు.
అకాడమిక్‌లో ఎలాంటి బ్యాక్‌లాగ్‌లు ఉండరాదు.
వయసు: అభ్యర్థులు 1-7-2001 నుండి 30-6-2005 మధ్య పుట్టి ఉండాలి.
దరఖాస్తు: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు లాస్ట్ తేది: ఏప్రిల్ 05, 2023.
https://campus.lntedutech.com/offline/#/open/off-campus-det/profile