Advertisement
మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్ లో రాబోతున్న సినిమా ఆగిపోతున్నట్టు తెలుస్తోంది. మరి దీనికి గల కారణం ఏంటోనేది ఒక వార్త సోషల్ మీడియాలో ప్రచారం అవుతోంది.. వివరాలు ఏంటో చూద్దాం.. మహేష్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మహేష్ బాబు త్రివిక్రమ్ మూవీ రెగ్యులర్ షూటింగ్ రీసెంట్ గా మొదలైంది. సర్కార్ వారి పాట తర్వాత మహేష్ బాబు అల వైకుంఠాపురం తర్వాత ఈ సినిమా కోసం కలిసి పని చేస్తున్నారు. కానీ తాజాగా ఈ సినిమా అగిపోయిందంటూ ఫిల్మ్ ఇండస్ట్రీలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.అతడు, ఖలేజా తర్వాత మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కుతున్న సినిమా కోసం అభిమానులు ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నారు.
Advertisement
ఇందులో మహేష్ బాబు రెండు బిన్న పాత్రలో కనిపించినట్టు ప్రచారం కూడా సాగింది. కానీ ఈ సినిమా ఆగిపోవడానికి కారణం ఇదే అంటూ ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అయితే సినిమా ఫస్ట్ ఆఫ్ బాగానే ఉన్నా కానీ సెకండాఫ్ మాత్రం ఫ్యాన్ ఇండియా ప్రేక్షకులకు తగ్గట్టుగా లేదని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ కారణంతోనే మహేష్ బాబు త్రివిక్రమ్ తో సినిమాను హోల్డ్ లో కాకుండా, పూర్తిగా పక్కన పెట్టేసినట్టు సమాచారం. దీనికి ప్రధాన కారణం కరోణ తర్వాత ప్రేక్షకుల్లో చాలా మార్పు వచ్చింది. ఓటిటీ కారణంగా ప్రపంచ సినిమా ఎలా ఉందో కూడా వీళ్ళకి అర్థమవుతుంది. దీనికి తగ్గట్టు కథ లేకపోవడంతో మహేష్ బాబు నిర్ధాక్షణంగా ఈ సినిమాను పక్కన పెట్టినట్టు సమాచారం. ఏది ఎలా ఉన్నా చిత్ర యూనిట్ మాత్రం దీనిపై క్లారిటీ ఇస్తే బాగుంటుంది.
Advertisement
also read: హీరో బాలయ్య రష్మికకు వీడియో కాల్.. తన క్రష్ అంటూ..!!
అయితే ఈ సినిమాకు పార్ధు అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో పాటుగా అర్జునుడు లేదా అసుర సంధ్య వేళలో అలాగే అయోధ్యలో అర్జునుడు పేర్లు కూడా పరిశీలనలో ఉన్నాయట. అయితే సినిమా షూటింగును ఒక ఫైట్ సీక్వెన్స్ తో మొదలుపెట్టారు మొత్తంగా సినిమా సెకండ్ హాఫ్ త్రివిక్రమ్ తీర్చిదిద్ది మహేష్ బాబును మెప్పిస్తాడా లేదా అనేది చూడాలి. ఈ సినిమాను పూర్తి చేసి సమ్మర్ కు రిలీజ్ చేయాలని చిత్ర బృందం భావిస్తోందట. ఇంతలోనే ఇదంతా జరిగింది. ఇక త్రివిక్రమ్ విషయానికి వస్తే ఆయన ఎన్టీఆర్ తో అరవింద సమేత అల్లు అర్జున్ తో అలవైకుంఠపురంలో చేసి వరుస హిట్లు సాధించారు.
also read: మీరు లవ్ లో ఉన్నారా.. నవంబర్ నెల మీకు కలిసొచ్చే సమయం..వీటికి దూరంగా ఉండండి..!!