Advertisement
ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఒక ప్రభుత్వ ఉద్యోగం సాధించాలంటే కూడా ఎంతో కష్టపడాల్సి ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగం అంటే మామూలు విషయం కాదు ఒక వ్యక్తి ఐదు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాలంటే ఎంత కష్టపడాలో అందరికీ అర్థమయ్యే ఉంటుంది అయితే తెలంగాణకు చెందిన భారత్ ఐదు ప్రభుత్వం వార్తల్లోకి ఎక్కారు. జనగామ జిల్లాకు చెందిన భరత్ ఒకపక్క పేదరికం ఇంకోపక్క విమర్శలతో కెరియర్ పరంగా ఎన్నో ఇబ్బందుల్ని ఎదుర్కొన్నారు.
Advertisement
ఐదు ప్రభుత్వం ఉద్యోగాలు సాధించడం కోసం భరత్ ఏకంగా ఐదేళ్లు పాటు కష్టపడ్డారు. భరత తల్లిదండ్రులు సాధారణ కూలీలు. అయితే భారతీయ స్థాయికి చేరుకోవడం కోసం పడిన కష్టం ఇంత అంత కాదు. డిప్లమో చూసిన భరత్ ఓయూలో సివిల్ ఇంజనీరింగ్ పూర్తి చేశారు. కాకతీయ యూనివర్సిటీలో భరత్ ఎంటెక్ పూర్తి చేశారు భారత్ కృషి పట్టుదలతో ఈ స్థాయికి వచ్చారు. ఎన్నో సవాళ్లు ఎదురైనా కూడా అహర్నిశలు ఎంతగానో శ్రమించారు కన్న కలలను సహకారం చేసుకున్నారు కొడుకు గొప్ప స్థితిలో ఉండాలని తల్లిదండ్రులు కన్నకలను నిజం చేశారు.
Advertisement
Also read:
Also read:
తాజాగా విడుదలైన టీఎస్పీఎస్సీ జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ప్రకారం భారత్ 5 ప్రభుత్వ ఉద్యోగాలు వస్తాయని అంటున్నారు. ఇప్పుడు భరత్ కేంద్ర హోం మంత్రిత్వ శాఖలో ఉద్యోగం చేస్తున్నారని సమాచారం. ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగంతో పాటు ఐదు ఉద్యోగాలు వచ్చాయని ఆయన చెప్తున్నారు. అసిస్టెంట్ ఇంజనీర్, టౌన్ ప్లానింగ్ ఇలా ఐదు ఉద్యోగాలు ఆయనకి వచ్చాయి దీంతో నెటిజన్స్ ఆయనని ప్రశంసిస్తున్నారు.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!