• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
  • METHODOLOGY FOR FACT CHECKING
  • SOURCING INFORMATION

Telugu Action

Latest Telugu News Portal

follow on google news
  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movie News
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Telugu News » Featured » మేనరికం పెళ్లి చేసుకుంటున్నారా.. ప్రమాదమే.. ఎందుకో తెలుసుకోండి..?

మేనరికం పెళ్లి చేసుకుంటున్నారా.. ప్రమాదమే.. ఎందుకో తెలుసుకోండి..?

Published on January 2, 2023 by mohan babu

Advertisement

సాధారణంగా వివాహం విషయంలో చాలా మంది వారి దగ్గర బంధువులనే పెళ్లిళ్లు చేసుకుంటూ ఉంటారు. ముఖ్యంగా మేనరికపు పెళ్లిల్లు అనేవి మనకు పూర్వకాలం నుంచి వస్తున్న ఒక సాంప్రదాయం.. చాలామంది వారి మేన మరదలు, లేదంటే మేనకోడలిని పెళ్లి చేసుకుంటూ వుంటారు.. ఈ పెళ్లి విషయంలో కొంతమంది ఆనందంగా ఉంటే మరి కొంత మంది మాత్రం, మేనరికం పెళ్లికి చాలా దూరంగా ఉంటూ భయపడుతున్నారు. మరి అలా ఎందుకు భయపడుతున్నారు, ఏం జరుగుతుంది అనేది ఓ సారి చూద్దాం..

Advertisement

also read:ఆ నటుడితో భార్యగా, చెల్లిగా, కూతురుగా నటించిన రమ్యకృష్ణ..ఆయన ఎవరో తెలుసా..?

Advertisement

మేనరికం పెళ్లిలో ఎక్కువగా పుట్టబోయే బిడ్డకు అనేక సమస్యలు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా అంగవైకల్యం, వినికిడి లోపం వచ్చే అవకాశం ఉంటుంది.. దీనికి ప్రధాన కారణం పుట్టబోయే బిడ్డకు తల్లి నుంచి 23 క్రోమోజోములు, తండ్రి నుంచి 23 క్రోమోజోములు వస్తాయని నిపుణులు అంటున్నారు.. ఈ విధంగా వచ్చే క్రోమోజోములు తల్లిదండ్రుల నుండి వారికి కలిగే సంతానానికి కీలక అంశాలపై సమాచారాన్ని చేరవేస్తూ ఉంటాయని సైన్స్ చెబుతోంది.. అయితే పెళ్లి చేసుకునే వారు రక్త సంబంధీకులు కాకుంటే బిడ్డకు ఒక సమాచారాన్ని చేరవేసే ఒక జన్యువు తండ్రిలో లోపభూయిష్టంగా ఉంటే..

తల్లి నుండి మంచి జన్యువుతో ఆ లోపం భర్తీ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా తల్లిలో లోపభూయిష్టమైన తరహా జన్యువు ఉంటే, తన తండ్రి నుంచి వచ్చే జన్యువు ప్రభావితం చేసి పుట్టబోయే బిడ్డలో ఎలాంటి లోపం రాకుండా చూసే అవకాశం ఉంటుంది.. అంతేకాకుండా ఇద్దరు దంపతులు ఒకే కుటుంబానికి చెందిన వారైతే ఇద్దరు జన్యువులలో లోపం ఉంటే మాత్రం దాన్ని సరి చేసే జన్యువు ఏది కూడా లేకపోవడంతో, వీరికి జన్యుపరమైన లోపం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని సైన్స్ చెబుతోంది.

also read:

  •  ఉదయ్ కిరణ్ హిట్స్ మరియు ఫ్లాప్ సినిమాల లిస్ట్ ఇదే..!!

Related posts:

పెళ్లయిన తర్వాత అమ్మాయిలు లావు ఎందుకు అవుతారు..? భార్య గర్భంతో ఉంటే భర్త చేయకూడని పనులు ఏంటంటే..? Default Thumbnail50 ఏళ్ల వయసు దాటిన వారు తప్పక తెసుకోవాల్సిన ఆహారాలు ! గుండెపోటు వచ్చే అరగంట ముందు శరీరంలో ఏం జరుగుతుంది, ఏ లక్షణాలు కనిపిస్తాయి?

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Trending Topics

  • Salaar OTT
  • Upcoming Telugu Movies 2024
  • Love Quotes in Telugu
  • Best 50+ Telugu Quotes and Quotations
  • Wedding Anniversary in Wishes, Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Copyright © 2025 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd