Advertisement
Miss Perfect Web Series Review: నటి లావణ్య త్రిపాఠి వరుణ్ తేజ్ పెళ్లి చేసుకున్న తర్వాత లావణ్య చేసిన వెబ్ సిరీస్ ఇది. మిస్ పర్ఫెక్ట్ లవ్ కామెడీ వెబ్ సిరీస్ గా రూపొందింది. ఈ వెబ్ సిరీస్ ప్రస్తుతం ఓటిటిలోకి వచ్చింది. జనవరి 22న ఈ సిరీస్ ట్రైలర్ ని రిలీజ్ చేశారు. బిగ్బాస్ ఫేమ్ అభిజిత్ ఈ సిరీస్ లో మరొక ప్రధానమైన పాత్రను పోషించారు. లావణ్య త్రిపాఠి స్కూల్ టాపర్, క్లాస్ అంబాసిడర్, టీచర్ ఫేవరెట్, నాకు క్లీనింగ్ అంటే ఇష్టం క్లీనింగ్ గురించి ప్యాషన్ ఉంది అని లావణ్య త్రిపాఠి చెప్పిన డైలాగ్ తో ఈ ట్రైలర్ మొదలైంది. మేనేజ్మెంట్ కన్సల్టెంట్ లావణ్య రావు అనే పాత్రని ఈ సిరీస్లో లావణ్య పోషించారు.
Advertisement
పక్కింట్లో ఉంటూ లావణ్య ప్రేమించే యువకుడు రోహిత్ పాత్రలో అభిజిత్ నటించాడు అతను ఒక చెఫ్ గా పని చేస్తుంటాడు. లావణ్యకి శుభ్రత అంటే ప్రాణం అభిజిత్ మాత్రం శుభ్రత ని పట్టించుకోడు ఎట్టకేలకి ఒకరంటే ఒకరు ఇష్టపడుతుంటారు. తర్వాత ఏం జరిగిందనేది ఈ సిరీస్ ప్రధాన కథలా కనబడుతోంది. ఇప్పుడు ఈ సిరీస్ కథ రివ్యూ వచ్చేసాయి. చూసేయండి.
Advertisement
Miss Perfect Web Series Story కథ, వివరణ:

లావణ్య అసలు విషయం చెబుదామని అనుకున్నా కూడా ఫ్లాట్ అంతా చిందరవందరగా ఉండటం చూసి క్లీన్ చేస్తుంది. ప్రతి రోజూ ఇదే రిపీట్ అవుతుంది. లక్ష్మీ ని చూసి రోహిత్ ప్రేమలో పడతాడు. లక్ష్మికి ఇష్టమైనవి వండి పెడుతూ ఉంటాడు. ఇంటికి పని మనిషిగా వచ్చేది లక్ష్మి కాదని లావణ్య అని రోహిత్ తెలుసుకున్నాడా…? ఆమెకు తన ప్రేమ విషయం చెప్పాడా..? లేదా…? లాస్ట్ కి ఏమైందో తెలియాలంటే చూడాల్సిందే.
ప్లస్ పాయింట్స్:
కథ
నటీనటులు
సినిమాటోగ్రఫీ
ప్రొడక్షన్ డిజైన్
మైనస్ పాయింట్స్:
సాగతీత సన్నివేశాలు
రేటింగ్: 2.75/5
తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!




