Advertisement
Miss Shetty Mr Polishetty Telugu review : నవీన్ పోలిశెట్టి, అనుష్క శెట్టి హీరో హీరోయిన్స్ గా నటించగా మహేష్ బాబు పి దర్శకత్వం వహించారు. అనుష్క శెట్టి, నవీన్ పోలిశెట్టి, మురళి శర్మ, జయసుధ, అభినవ్ గోమాతమ్, సోనియా దీప్తి, తులసి తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి రధన్ సంగీత దర్శకత్వం వహించారు. వి. వంశి కృష్ణ రెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి నిర్మాతలుగా వ్యవహరించారు.
Advertisement
సినిమా: మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి
నటీనటులు : అనుష్క శెట్టి, నవీన్ పోలిశెట్టి, మురళి శర్మ, జయసుధ, అభినవ్ గోమాతమ్,
సోనియా దీప్తి, తులసి తదితరులు
దర్శకుడు : మహేష్ బాబు పి
నిర్మాత : వి. వంశి కృష్ణ రెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి
సంగీతం : రధన్
విడుదల తేదీ: 07-09-2023
కథ మరియు వివరణ:

Advertisement
ఎలా ఆమె సిద్దు ని దీనికి ఒప్పిస్తుంది. వాళ్ళిద్దరి మధ్య ఏం జరుగుతుంది అనేది తెలుసుకోవాలంటే సినిమా చూడాలి. సినిమాలో మంచి కామెడీ తో నవీన్ పోలిశెట్టి అందరినీ నవ్వించేశారు. స్టాండప్ కమెడియన్ గా అద్భుతంగా తన పాత్రను పోషించారు. అనుష్క శెట్టి ఈ సినిమాలో బోల్డ్ గా కనబడుతుంది. ఒక NRI పాత్రలో ఈమె మునిగిపోయింది. ఆమె నటన కూడా అద్భుతంగా ఉంది. మురళీ శర్మ, జయసుధ, నాజర్, అభినవ్ గౌతం ఇలా మిగిలిన నటులు అందరూ కూడా వారి పాత్రలకు తగ్గట్టుగా వాళ్ళు పోషించారు.
డైరెక్టర్ మహేష్ బాబు చాలా అందంగా కథని తీసుకువచ్చారు దర్శకత్వం స్కిల్స్ బాగానే ఉన్నాయి. కొన్ని కామెడీ సీన్లు ఎమోషనల్ సీన్లు బాగా పండించారు. కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్ కొంచెం బాగా చేస్తే బాగుండేది. గోపి సుందర్ బిజిఎం కూడా అంత ఊహించని స్థాయిలో లేదు. సినిమాటోగ్రఫీ ప్రొడక్షన్ వాల్యూస్ ఓకే ఓకే గా ఉన్నాయి.
ప్లస్ పాయింట్స్:
నవీన్ పోలిశెట్టి పర్ఫామెన్స్
కామెడీ
డైలాగులు
మైనస్ పాయింట్స్:
మ్యూజిక్
ప్రొడక్షన్స్ వేల్యూస్
బీజీఎమ్
రేటింగ్ : 2.75/5
Also read:
- తమ పేర్లను మార్చుకున్న 7 దేశాలు.. ఎందుకు మార్చుకున్నాయంటే?
- భారత్ పేరుపై సోషల్ మీడియాలో వైరల్ గా మారిన పవన్ కళ్యాణ్ కామెంట్స్..!
- వాడ్ని లవ్ చేసి తప్పుచేశా…నాకు పెళ్లైనా వాడు నన్ను హ్యాపీగా ఉండనివ్వడు !






