• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
  • METHODOLOGY FOR FACT CHECKING
  • SOURCING INFORMATION

Telugu Action

Latest Telugu News Portal

follow on google news
  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movie News
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Telugu News » Mythology » ఆలయం నుండి వచ్చేటప్పుడు ఎందుకు గంట కొట్టకూడదు..?

ఆలయం నుండి వచ్చేటప్పుడు ఎందుకు గంట కొట్టకూడదు..?

Published on June 15, 2024 by ajay raj

Advertisement

ఆలయానికి వెళ్తే ఏదో తెలియని ప్రశాంతత మనలో కలుగుతుంది. సమస్యలన్నీ తొలగిపోయినట్లు సంతోషంగా అనిపిస్తూ ఉంటుంది. అయితే ఆలయంలోకి వెళ్ళినప్పుడు చాలామంది చేసే పొరపాటు ఏంటంటే సరిగ్గా గంట కొట్టకపోవడం. గుడి నుండి తిరిగి వచ్చేటప్పుడు చాలామంది గంట కొడతారు. కానీ ఆ పద్ధతి తప్పు. హిందూమతంలో గుడిలో చేసే పూజలకు ప్రాధాన్యత ఎక్కువ ఉంటుంది. ఆలయంలో ప్రార్థనలు చేయడం వలన ఎంతో గొప్ప ఫలితం ఉంటుంది అయితే కొన్ని నియమాలు కచ్చితంగా పాటించాలి. కొందరికి ఈ నియమాలు తెలియకపోవచ్చు.

Advertisement

Kanchi Kamakshi Temple

Kanchi Kamakshi Temple

గుడికి వెళ్లి ప్రదక్షిణాలు చేసిన తర్వాత గంట కొడుతుంటారు కొందరు భక్తులు ఆలయం నుండి తిరిగి వచ్చేటప్పుడు కూడా గంటను మోగిస్తారు. కానీ దేవాలయం నుండి తిరిగి వచ్చేటప్పుడు గంట కొట్టకూడదు. శబ్దం శక్తితో ముడిపడి ఉంటుంది. శబ్దం ద్వారా శక్తిని ప్రసారం చేయడానికి అవుతుంది. ఆలయంలో గంట మోగిస్తే ఆ శబ్దం ద్వారా సానుకూల శక్తి మనకు మన చుట్టూ ఉండే వాళ్లకు చేరుతుంది. వాస్తు శాస్త్రం స్కంద పురాణంలో కూడా ఈ విషయాన్ని చెప్పారు. గంట మోగించినప్పుడు వెలువడే శబ్దం ఓం శబ్దానికి సమానమని అంటారు ఓం శబ్దం చాలా పవిత్రమైనది పాజిటివ్ ఎనర్జీతో ముడిపడి ఉంటుంది గుడి గంట మోగిస్తే శరీరంలో నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. సంతోషం సంపద కలుగుతాయి. దేవుడు గంట శబ్దాన్ని ఇష్టపడతాడని దీనిని కొట్టడం వలన భక్తులు దేవతలు దృష్టిని తమ వైపుకు తిప్పుకోవచ్చు అని అంటుంటారు.

Advertisement

ఆలయం నుండి బయటకు వచ్చేటప్పుడు గంట కొట్టడం వలన ఆలయంలో పాజిటివ్ ఎనర్జీని మన వెనకే వదిలేసి వస్తున్నట్లు అవుతుంది. ఆ పాజిటివ్ ఎనర్జీ ఆలయంలోనే ఉండిపోతుంది. మనం వట్టి చేతులతో బయటకు రావాల్సి ఉంటుంది. గుడి లోపలికి అడుగు పెట్టాక గంట మోగిస్తే మన శరీరంలోని నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. గంట శబ్దం దేవునికి స్వాగతం పలుకుతుంది. ఆలయానికి వెళ్ళగానే గంట కొట్టడం మంచిది గుడి నుండి తిరిగి వచ్చేటప్పుడు అందుకే గంట కొట్టకండి పైగా ఆలయంలోకి వెళ్లగానే గంట కొట్టడం ద్వారా దేవునికి స్వాగతం పలికినట్లు అవుతుంది. గంట శబ్దం కారణంగా మనసులోని ప్రతికూల ఆలోచనలు తొలగిపోతాయి.

తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

 

Related posts:

పెళ్లి తరువాత పిల్లల విషయంలో ఆలస్యం చేస్తే.. ఈ 5 సమస్యలు తప్పవు…? భార్యలను..భర్తలు ఎందుకు కొడతారు…5 కారణాలు ఇవే..! dhanalaxmiధన లక్ష్మి నిత్యం ఇంట్లో ఉండాలంటే ఏమి చేయాలి ? ఏమి పాటించాలి ? ladies-danamఈ వస్తువులని ఎవరికీ ఇవ్వకండి.. వాచీ ని కూడా..!

About ajay raj

My Name is Ajay Raj. I am a news Publisher, Content Writer at Teluguaction and Manamnews websites. I have experience 3 years in content writing in Telugu News, Movie News, and Latest Breaking News in Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Trending Topics

  • Salaar OTT
  • Upcoming Telugu Movies 2024
  • Love Quotes in Telugu
  • Best 50+ Telugu Quotes and Quotations
  • Wedding Anniversary in Wishes, Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Copyright © 2025 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd