• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
  • METHODOLOGY FOR FACT CHECKING
  • SOURCING INFORMATION

Telugu Action

Latest Telugu News Portal

follow on google news
  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movie News
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Telugu News » AP politics » Managalagiri YCP Candidate Lavanya: మంగళగిరి లో నారా లోకేష్ మీద పోటీ చేయబోతున్న ఈమె ఎవరో తెలుసా ?

Managalagiri YCP Candidate Lavanya: మంగళగిరి లో నారా లోకేష్ మీద పోటీ చేయబోతున్న ఈమె ఎవరో తెలుసా ?

Published on March 3, 2024 by sravya

Advertisement

మురుగుడు లావణ్య ఎవరు..? మంగళగిరిలో నారా లోకేష్ పై మురుగుడు లావణ్య పోటీ చేస్తోందని జగన్ సర్కార్ ప్రకటించింది. అసలు ఈమె ఎవరు..? లోకేష్ పై పోటీ చేస్తున్న ఈమె బ్యాక్ గ్రౌండ్ ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం.. జగన్ ఎందుకు ఈమెని బరిలోకి దించారు..? ఈమె గురించి అందరూ ఆరా తీయడం మొదలుపెట్టారు అసలు ఈమె గురించి పూర్తిగా వివరాలు చూసేద్దాం.. చంద్రబాబు నాయుడు మంగళగిరిలో టిడిపి జనసేన కూటమి నుండి పోటీ చేయడానికి నారా లోకేష్ ని ఎంపిక చేశారు అయితే ఇక్కడ నారా లోకేష్ తో బరిలోకి మురుగుడు లావణ్య ని వైసీపీ ప్రభుత్వం దింపుతోంది. 1999లో కాంగ్రెస్ తరపు నుండి మురుగుడు హనుమంతరావు పోటీ చేశారు. 2004 ఎన్నికల్లో కూడా మరోసారి బరిలోకి దిగి గెలుపొందారు.

Advertisement

Advertisement

ఇలా మురుగుడు హనుమంతరావు రెండుసార్లు ఎమ్మెల్యేగా మంగళగిరి నియోజకవర్గం ప్రజలకు సేవలు చేశారు. మంగళగిరిలో కేవలం రెండుసార్లు మాత్రమే టీడీపీ గెలిచింది. ఇప్పటివరకు కాంగ్రెస్ అభ్యర్థులే గెలిచారు. గత ఎన్నికల్లో ఆళ్ల రామకృష్ణారెడ్డి గెలిచారు. అయితే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఈసారి ఓడిపోతారని ఓటమి తప్పదని తెలియడంతో ఈసారి టికెట్ ఆళ్ళకు కేటాయించలేదు. కాంగ్రెస్లో ఆళ్ల రామకృష్ణారెడ్డి చేరిపోయారు. దీంతో వైసిపి ఇన్చార్జిగా గంజి చిరంజీవిని పెట్టారు. మళ్లీ ఆళ్ల తిరిగి వచ్చారు. గంజి చిరంజీవికి టికెట్ ఇస్తారా లేదా అనే సందేహం కలిగింది.

Mangalagiri-YCP-Contestant

 

ఇద్దరికీ కాకుండా మరో వ్యక్తికి ఇప్పుడు టికెట్ ఇస్తున్నట్లు తెలుస్తోంది. మురుగుడు లావణ్య మురుగుడు హనుమంతరావు కూతురు వైసీపీ ప్రభుత్వం బర్లోకి దింపింది లోకేష్ పై ఒక మహిళను నిలబడితే ఎక్కువ ఓట్లు వస్తాయని ఇలా వైసిపి ప్రభుత్వం ప్లాన్ చేసింది. మరి మురుగుడు లావణ్య వైసీపీ నుండి గెలుస్తారా అనేది చూడాలి. ఒకసారి నారా లోకేష్ ఓడిపోయిన సానుభూతి ఉంది. ఓడిపోయినా కూడా ఈ నియోజకవర్గంలో పని చేస్తున్నారు లోకేష్ సో ఈ విధంగా చూసుకుంటే కచ్చితంగా లోకేష్ గెలిచే అవకాశాలు ఉన్నాయి.

తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Related posts:

ప్లీజ్ సార్.. సీఎం విన్నపాలు.. టీడీపీ విసుర్లు! చిక్కుల్లో మాజీ మంత్రి.. కారణం ఇదే! లోకేష్ యాత్రలో స్పెషల్ పర్సన్..! chandrababu-arrestవైసీపీ నెక్స్ట్ టార్గెట్ అతనేనా? ఈసారి ఏ వికెట్ పడబోతోంది అంటే?

About sravya

I am Sravya. From past five years i had been working in various Websites. I like reading books. That helped me to became an author. I like writing different categories including Health, Life style, Mythology and movies as well.

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Trending Topics

  • Salaar OTT
  • Upcoming Telugu Movies 2024
  • Love Quotes in Telugu
  • Best 50+ Telugu Quotes and Quotations
  • Wedding Anniversary in Wishes, Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Copyright © 2025 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd