• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

Telugu Action

Latest Telugu News Portal

  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movies
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Home » నాగచైతన్య వదులుకున్న 5 సూపర్ హిట్ సినిమాలు ఇవే..!

నాగచైతన్య వదులుకున్న 5 సూపర్ హిట్ సినిమాలు ఇవే..!

Published on September 2, 2022 by Bunty Saikiran

Advertisement

1. కొత్త బంగారు లోకం – వరుణ్ సందేశ్‌ హీరోగా చేసిన ఈ మూవీ మంచి విజయం అందుకుంది. అయితే.. ఈ సినిమా ఆఫర్‌ చైతూకు వస్తే.. దాన్ని రిజెక్ట్‌ చేశారట. దీంతో వరుణ్‌ సందేశ్‌ ఆ మూవీని చేశారు.

2. భలే భలే మగాడివోయ్‌ – ఈ సినిమాలో హీరోగా నాని నటించి.. బంపర్‌ విజయాన్ని అందుకున్నాడు. అయితే.. ఈ సినిమా స్టోరీని మొదట.. నాగ చైతన్యకు చెబితే కాదని చెప్పారట.

3. సమ్మోహనం – సుధీర్‌ బాబు హీరోగా నటించిన సమ్మోహనం సినిమా మంచి విజయం సాధించింది. క్లాసిక్‌ హిట్‌ గా నిలిచిన ఈ సినిమాకు మొదట చైతూను అనుకున్నారు. కానీ ఈ సినిమా కూడా సుధీర్‌ బాబు వదులుకున్నాడు.

Advertisement

4. రిపబ్లిక్‌ – సాయి ధరమ్‌ తేజ్‌ హీరోగా నటించిన ఈ సినిమాను చైతూ వదులుకున్నాడు.

5. అఆ – త్రి విక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో.. తెరకెక్కిన అఆ సినిమా కూడా మొదట నాగ చైతన్య వద్దకే.. వచ్చింది. కానీ నాగ చైతన్య ఈ మూవీని రిజెక్ట్‌ చేశారు. దీంతో ఈ బిగ్గెస్ట్‌ హిట్‌ మూవీ.. నితిన్‌ దరికి చేరింది.

 

Advertisement

Also Read: తమకంటే “వయసు”లో పెద్ద వారిని పెళ్లి చేసుకున్న 5 టీమిండియా క్రికెటర్స్…!

Latest Posts

  • రాహుల్ అనర్హత వెనక్కి తీసుకోవాలి.. పోరాటం మరింత ఉద్ధృతం
  • రాహుల్ గాంధీకి లైన్ క్లియర్ అయినట్టేనా?
  • అమిత్ షా ను కలుస్తానన్న కోమటిరెడ్డి.. ఎందుకు?
  • శ్రీదేవి రాజశేఖర్ పెళ్లిని అడ్డుకున్నది ఎవరో తెలుసా..?
  • వెన్నునొప్పులతో బాధపడుతున్నారా..ఈ చిట్కాలు పాటించాల్సిందే..?

Copyright © 2023 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd