Ads
Nammakam Quotes in Telugu: సాధారణంగా మనం రోజు లేవగానే ఫ్రెండ్స్ అందరూ గుడ్ మార్నింగ్ మెసేజెస్ మనతో పంచుకుంటూ ఉంటారు. అలాగే ఇప్పుడు నమ్మకంపై అద్భుతమైన కొన్ని Nammakam Quotes కొటేషన్స్ చూద్దాం. ఇవన్నీ మన నిజ జీవితంలో ఎప్పుడో ఒకసారి వినే ఉంటాము వాటిని చూద్దాం.
Nammakam and Nammakadroham Quotes and Quotations in Telugu
# ఎక్కువగా నమ్మడం
ఎక్కువగా ఆశించడం
ఫలితంగా వచ్చే బాధ కూడా ఎక్కువగానే ఉంటుంది
# ఇద్దరు మనుషుల మధ్య
నమ్మకం ఓ అద్భుతమైన వారధి
దాన్ని నిలబెట్టుకోవడం ఆ ఇద్దరి చేతుల్లోనే ఉంటుంది.
READ ALSO : Vijayashathi Husband: విజయశాంతి భర్తకు నందమూరి కుటుంబానికి ఉన్న బంధుత్వం గురించి తెలుసా ?
Advertisement
- మనిషి బలం నమ్మకమే బలహీనత నమ్మకమే అందుకే మనల్ని నమ్మిన వాళ్ల ఆశను ఎప్పటికీ వమ్ము చేయకూడదు.
- నలుగురు చెప్పగానే మారిపోయేది నలుగురిలో నిరూపించుకోవలసినది కాదు నమ్మకం అంటే అది మనసులో నుండి పుట్టి జీవితంలో సాగే నిత్య బాటసారి.
- నువ్వు విజయం సాధించాలి అంటే మొదట నిన్ను నువ్వు ఆత్మ విమర్శ చేసుకుని తప్పులను సరిదిద్దుకుంటూ సాగాలి అంతేకానీ
నిన్ను నిరుత్సాహపరిచే వాళ్ళ మాటలు నమ్మకు. - కష్టాన్ని నమ్మినవాడు ఇతరులను గౌరవించేవాడు ఒకరి మంచి కోరేవాడు చెడిపోయిన సంఘటనలు లేవీ ప్రపంచంలో.
- నిజానికి నగ్నత్వం ఉంటుంది అబద్దానికి అందం ఉంటుంది నమ్మకానికి మాత్రం నీతి నిజాయితీల కవచం ఉంటుంది సరిగ్గా గమనించి చూడాలి
- ప్రేమంటే నమ్మకం అనుకుంటారు అంతా నమ్మకంలో నుండి పుట్టేది ప్రేమ అయితే వైఫల్యం తర్వాత నమ్మకానికి అర్థం ఏమిటి మరి.
- పిల్లలంటే తల్లిదండ్రులకు భరోసా కావాలి భవిష్యత్తు గురించి బంగారు కలలు కనలి జీవితానికి గొప్ప నమ్మకాన్ని ఇవ్వాలి.
- ప్రేమించే ప్రతివాడు నమ్మకమనే పదాన్ని ఉపయోగిస్తాడు కానీ నమ్మకానికి అర్థం చెప్పమంటే చెప్పలేడు అవును మరి నమ్మకం కూడా కృత్రిమత్వం అయిపోయింది ఈ రోజుల్లో!
Misunderstanding Nammakam Quotes in Telugu
READ ALSO : తమ్మారెడ్డి ని నాగ బాబు వదిలేలా లేరు గా మరో సారి గట్టిగా ఇచ్చి పడేసారు !