• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
  • METHODOLOGY FOR FACT CHECKING
  • SOURCING INFORMATION

Telugu Action

Latest Telugu News Portal

  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movies
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Telugu News » JOBS » తెలంగాణ వైద్యారోగ్యశాఖలో కొలువుల జాతర.. 1520 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

తెలంగాణ వైద్యారోగ్యశాఖలో కొలువుల జాతర.. 1520 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

Published on July 26, 2023 by anji

Ads

తెలంగాణ వైద్యారోగ్య శాఖలో కొలువుల జాతర కొనసాగుతోంది. మెడికల్ విభాగంలో విద్యనభ్యసించి ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు తీపి కబురు చెప్పింది తెలంగాణ వైద్యారోగ్య శాఖ. వైద్యశాఖలోని పలు విభాగాలు ఇప్పటికే ఉద్యోగ భర్తీ చేయగా మరోసారి ఉద్యోగ భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయింది. వైద్యారోగ్య శాఖలో మరో 1520 పోస్టులను భర్తీ చేయనున్నట్టు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ప్రకటించింది. ఇప్పటికే 1800లకు పైగా నర్సింగ్ సిబ్బంది.. అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి శ్రీకారం చుట్టింది ప్రభుత్వం. 

Advertisement

తాజాగా కుటుంబ, ఆరోగ్య సంక్షేమ శాఖ విభాగంలో ఖాళీగా ఉన్నటువంటి మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయనున్నట్టు స్పష్టం చేసింది మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్ మెంట్ బోర్డు. ఎంహెచ్ఎస్ఆర్బీ ద్వారా ఈ పోస్టులను భర్తీ చేయనున్నట్టు పేర్కొంది. ఆగస్టు 25 నుంచి సెప్టెంబర్ 19వ తేదీ వరకు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. వైద్యారోగ్యశాఖ నోటిఫికేషన్ పై ట్విట్టర్ మంత్రి హరీశ్ రావు సంతోషాన్ని వ్యక్తం చేసారు. అర్హులైన వారందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. 

Job mela in Health Medical & Family Welfare Department continues.. Notification for filling 1520 vacancies of Multi Purpose Health Assistant (Female) under Commissioner of Health & Family Welfare was released by Medical Health Services Recruitment Board.
Good luck to all the…

— Harish Rao Thanneeru (@BRSHarish) July 26, 2023

Related posts:

DRDO JOBS : బీటెక్/డిగ్రీ అర్హతతో డీఆర్డీఓ లో ఉద్యోగాలు.. పూర్తి వివరాలిలా.. TS-EAMCET-hall-ticket-2023Telangana EAMCET Hall Ticket Download తెలంగాణ ఎంసెట్ హాల్ టికెట్లు వచ్చేశాయి… ఇలా డౌన్లోడ్ చేసుకోండి. bimbisara-movie-review-andd-ratingBimbisara Movie Review : కళ్యాణ్ రామ్ బింబిసార రివ్యూ! bhuma-mounika-first-husaband-nameBhuma Mounika Husband: భూమా మౌనిక మొదటి భర్త ఎవరంటే.. ఆయనతో విడిపోవడానికి కారణం..!!

About anji

My name is Anji. I have been working as a editor in Teluguaction for the last one year and am experienced in writing articles in cinema, sports, flash news, and viral, and offbeat sections.

Advertisement

Latest Posts

  • సూర్యకుమార్ యాదవ్ గురించి రాహుల్ ద్రవిడ్ ఏమన్నారో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే..!
  • ఓ చోట తప్పించుకుంటే.. మరోచోట కాటేసిన మృత్యువు.. అసలేం జరిగింది అంటే..?
  • ఆడవాళ్లు ఈ విషయాలను కచ్చితంగా తమ భర్తల వద్ద దాచిపెడతారట.. అవేంటంటే?
  • బిల్ గేట్స్ మరియు జెఫ్ బెజోస్ లాంటి సక్సెస్ ఫుల్ పీపుల్ వీకెండ్స్ లో ఏమి చేస్తారో తెలుసా?
  • డబ్బు కోసమే పెళ్లి చేసుకుందా..? భర్త జైలులో ఉండి ఇబ్బందులు పడుతుంటే.. రీల్స్ చేస్కుంటూ ఎంజాయ్ చేస్తోందిగా..

Copyright © 2023 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd