Advertisement
సీనియర్ ఎన్టీఆర్ గారి గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. ఎన్టీఆర్ ఎలాంటి పాత్రనైనా సరే ఎంతో అద్భుతంగా చేసి ప్రేక్షకులను మెప్పించేవారు. సినిమాల్లో రాజకీయాల్లోనూ మంచి పేరు తెచ్చుకున్నారు ఎన్టీఆర్. ఎన్టీఆర్ కుటుంబంలో చాలా మంది స్వర్గస్తులయ్యారు. ఉమామహేశ్వరి, హరికృష్ణ, తారకరత్న ఇలా ఎన్టీఆర్ కుటుంబం నుండి పలువురు స్వర్గస్తులయ్యారు.
Advertisement
ఎన్టీఆర్ సంతానంలో ఎంత మంది స్వర్గస్తులయ్యారు అన్న విషయం మీకు తెలుసా..? ఆ విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం… ఎన్టీఆర్ కుటుంబంలో ఇప్పటికే పలువురు చనిపోయారు. ఆయన చిన్న కుమార్తె కంఠమనేని ఉమామహేశ్వరి చనిపోయారు హరికృష్ణ చనిపోయిన నాలుగేళ్లకి ఉమామహేశ్వరి కన్నుమూశారు. హరికృష్ణ కార్ ఆక్సిడెంట్ లో చనిపోయిన విషయం తెలిసిందే.
అలానే ఎన్టీఆర్ పెద్ద కొడుకు రామకృష్ణ కూడా చిన్న వయసు లోనే అరుసైన వ్యాధి వలన చనిపోయారు. ఇరుగుపొరుగు షూటింగ్ టైంలో ఎన్టీఆర్ ఉన్నప్పుడు జరిగింది ఇది. తన కొడుకు చనిపోయినా షూటింగ్ పూర్తి చేసుకుని ఇంటికి వచ్చారు ఎన్టీఆర్. రామకృష్ణ మరణించిన విషయాన్ని అసలు తట్టుకోలేకపోయారు ఎన్టీఆర్. అలానే ఎన్టీఆర్ అయిదో కొడుకు సాయి కృష్ణ కూడా అనారోగ్యంతోనే చనిపోయారు. ఎన్టీఆర్ కుమారుడు హరికృష్ణ సినిమాల్లో రాజకీయాల్లో కూడా రాణించారు.
Advertisement
తనదైన ఉనికిని చాటుకున్నారు. హరికృష్ణ కొన్ని సినిమాల్లో నటించినా మంచి పేరు తెచ్చుకున్నారు దురదృష్టవశాత్తు 2018 ఆగస్టు 29న రోడ్ యాక్సిడెంట్ లో చనిపోయారు. ఎన్టీఆర్ పెద్ద కూతురు గారపాటి లోకేశ్వరి, రెండో కూతురు దగ్గుపాటి పురందేశ్వరి, మూడవ కూతురు భువనేశ్వరి, నాల్గవ కూతురు కంఠమనేని ఉమామహేశ్వరి వీరందరూ ఎన్టీఆర్ గారి కూతుర్లు. కంఠమనేని ఉమామహేశ్వరి ఇంట్లో ఫ్యాన్ కి ఉరివేసుకొని చనిపోయారు. అయితే మొత్తం ఎన్టీఆర్ కి మొత్తం 12 మంది పిల్లలు అయితే ప్రస్తుతం ఐదుగురు కొడుకులు, ముగ్గురు కూతుర్లు మాత్రమే ఉన్నారు.
మరిన్ని ముఖ్య వార్తలు:
ఈ సినిమాలు చేసి ఉంటే.. చిరంజీవీ ఎప్పుడో పాన్ ఇండియా స్టార్ అయ్యిపోయేవాడు..!
రైలు పైకప్పుపై గుండ్రని ఆకారంలో ఈ మూతలు ఎందుకు ఉంటాయి..? వీటి వలన లాభం ఏమిటి..?
”సైతాన్” ట్రైలర్‌లో ఆకట్టుకున్న ఆ హీరోయిన్ ఎవరు..? ఆమె బ్యాగ్రౌండ్ ఏమిటి…?