Advertisement
ప్రస్తుత కాలంలో ఒక సినిమా తీయాలంటే కనీసం ఆరు నెలలకు పైగానే పడుతోంది.. ఇక పాన్ ఇండియా లెవెల్ లో సినిమాలు రావాలి అంటే సంవత్సరాలు గడవాల్సిందే. మరి ఇప్పుడు అయితే ఇలా ఉంది కానీ అప్పట్లో హీరోలు ఒక ఏడాదిలో దాదాపుగా పది సినిమాలు రిలీజ్ చేసేవారు.. మరి ఆ హీరోలు ఎవరో మనము ఓ లుక్కేద్దాం..
Tollywood Telugu Action Movies:
సూపర్ స్టార్ కృష్ణ :

Tollywood Telugu Action Movies:
1970 సూపర్ స్టార్ కృష్ణ నటించిన 17 సినిమాలను విడుదల చేశారు.
ALSO READ: అతడు సినిమాలో సోనుసూద్ పాత్రను రిజెక్ట్ చేసిన స్టార్ హీరో ఎవరో తెలుసా?
Tollywood Telugu Action cinemas:
నందమూరి తారక రామారావు :
1964 సీనియర్ ఎన్టీఆర్ 17 సినిమాలు వచ్చాయి. ఇందులో పది సినిమాలను ఆడియన్స్ కు దగ్గరయ్యాయి.
ఏఎన్ఆర్ :
1960,1984 లో అక్కినేని నాగేశ్వరరావు తొమ్మిది సినిమాలు రిలీజ్ అయ్యాయి.
కృష్ణంరాజు :
1974 లో ఈయన 17 సినిమాలను రిలీజ్ చేశారు.
మెగాస్టార్ :
Advertisement
1980లో 14 సినిమాల్లో కథానాయికగా కనిపించారు.
శోభన్ బాబు :
1980 సంవత్సరంలో శోభన్ బాబు నటించిన 12 సినిమాలు విడుదల అయ్యాయి.
బాలకృష్ణ :
1987 లో బాలకృష్ణ నటించిన ఏడు సినిమాలు రిలీజ్ అయ్యాయి.
అల్లరి నరేష్ :
ఇక ఈ జనరేషన్ విషయానికి వస్తే అత్యధిక సినిమాల్లో నటించింది అల్లరినరేష్ మాత్రమే. 2008 లో అల్లరి నరేష్ 8 సినిమాలు రిలీజ్ అయ్యాయి.
శ్రీకాంత్ :
1988లో శ్రీకాంత్ హీరోగా వచ్చిన 10 సినిమాలు రిలీజ్ చేశారు.
నాగార్జున:
1986లో నాగార్జున హీరోగా ఏడాదిలో కనీసం అయిదు సినిమాలైన విడుదల అయ్యే విధంగా ప్లాన్ చేసుకునేవారు.
ALSO READ:
Advertisement
నెగిటివ్ టాక్ వచ్చినా.. హిట్ కొట్టిన సినిమాలు!