Advertisement
శ్రీలంక పర్యటనలో ఉన్న ఇండియన్ క్రికెట్ టీం జూలై 27 నుంచి ఆదిత్య దేశంతో మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ ఆడబోతోంది. కొత్త కోచ్ గంభీర్ కొత్త T20 కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ నేతృత్వంలో ఫస్ట్ సిరీస్ ఇది. 15 మెంబెర్స్ స్క్వాడ్ నుంచి ఫైనల్ లెవెన్ ను సెలెక్ట్ చేయడం వీరికి పెద్ద సవాల్ గా మారిందని చెప్పొచ్చు. ఎందుకంటే కొన్ని పొజిషన్స్ కు ఒకరు ఇద్దరు కంటే ఎక్కువ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. లోయర్ ఆర్డర్లో ఆల్రౌండర్ శివం దూబే నుంచి రింకు సింగ్ కి గట్టి పోటీ ఎదురవుతుంది. దుబేకు అవకాశం ఇస్తే ఇంకోసారి T20 కప్ మాదిరిగా రింకు సింగ్ పక్కన పెట్టాల్సి ఉంటుంది.
Advertisement
T20లో రింకు సింగ్ బ్యాటింగ్ ఫిగర్స్ చూస్తే కెపాసిటీ అర్థమవుతుంది ఈ ఫార్మేట్ లో 143 స్ట్రైక్ రేట్ 89 యావరేజ్ ఉన్న టీ20 వరల్డ్ కప్ 2024 కి అతన్ని పక్కన పెట్టేసారు. ఫినిషర్ రోల్ కి రింకు సరిగ్గా సెట్ అవుతాడని అందరూ అనుకున్నారు. అప్పటి కెప్టెన్ రోహిత్ శర్మ సెలెక్టర్లు మాత్రం ఆల్రౌండర్ దుబేకి అవకాశం ఇచ్చారు. టోర్నీలో మొదటి ఏడు ఇన్నింగ్స్ లో అతని స్ట్రైక్ రేట్ 143 దాటలేదు.
Advertisement
Also read:
కానీ ఫైనల్ లో 16 మంత్రులు 27 రన్స్ స్కోర్ చేయగలిగాడు. T20 వరల్డ్ కప్ తర్వాత జరిగిన జింబాబ్వే సిరీస్ కు రింకు సింగ్ సెలెక్ట్ అయ్యాడు. సిరీస్ లో అతను 176.47 తో 60 పరుగులు చేయగలిగాడు. ఆడిన నాలుగు ఇన్నింగ్స్ లో కేవలం ఒక్కసారి మాత్రమే అవుట్ అయ్యాడు. ఫినిషర్ గా తానే బెస్ట్ ఆప్షన్ అని ప్రూవ్ చేసుకున్నాడు. దీంతో శ్రీలంక సిరీస్ కి అతన్ని ఎంపిక చేసారు. కానీ ఫైనల్ ఎలెవన్ లో అతన్ని ఆడిస్తారా లేదా అనేది కన్ఫర్మ్ కాలేదు.
స్పోర్ట్స్ న్యూస్ కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!