Advertisement
సన్ రైజర్స్ హైదరాబాద్
Advertisement
హైదరాబాద్ అధినేత కళానిధి మారన్. అంతకుముందు డెక్కన్ చార్జెస్ పేరుతో ఉన్న ఈ జట్టు 2013సంవత్సరంలో సన్రైజర్స్ హైదరాబాద్ గా మారింది. ఇప్పటివరకు హైదరాబాద్ రెండుసార్లు టైటిల్ కొట్టింది సంగతి తెలిసిందే.
ముంబై ఇండియన్స్
రిలయన్స్ గ్రూప్ కు చెందిన ముఖేష్ అంబానీ మరియు నీతా అంబానీ ముంబై ఇండియన్స్ జట్టు ఓనర్లు. ఇంకా వాళ్ల కుమారుడు ఆకాశ్ అంబానీ కూడా జట్టు బాధ్యతలను చూసుకుంటారు. వీళ్ళు చాలా యాక్టివ్గా జట్టు యొక్క కార్యకలాపాలను చూస్తారు.
కింగ్స్ పంజాబ్
డబల్ సంస్థ డైరెక్టర్ మోహిత్ మరియు వాడి గ్రూప్ కు చెందిన నెస్ వాడియా, నటి ప్రీతి జింటా ఏ పి జి సురేంద్ర గ్రూప్ కు చెందిన కరణ్ పాల్ సింగ్ కింగ్స్ పంజాబ్ జట్టుకు కో – ఓనర్స్. ప్రీతి జింటా ఫేస్ ఆఫ్ ద టీంగా అన్ని చోట్ల పంజాబ్ కింగ్స్ జట్టు ను…ప్రమోట్ చేస్తున్నారు.
Advertisement
చెన్నై సూపర్ కింగ్స్
2008లో ఇండియా సిమెంట్స్.. చెన్నై సూపర్ కింగ్స్ జట్టును కొనుగోలు చేసింది. ఇండియా సిమెంట్స్ వైస్ ప్రెసిడెంట్ అలాగే మేనేజింగ్ డైరెక్టర్ అయినా శ్రీనివాసన్ చెన్నై బాధ్యతలను చూసుకుంటారు. ప్రస్తుతం చెన్నై సూపర్ కింగ్స్ క్రికెట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఉంది.
కోల్ కతా నైట్ రైడర్స్
రెడ్ చిల్లీస్ అధినేత అలాగే బాలీవుడ్ హీరో షారూక్ ఖాన్.. మెహతా గ్రూప్ కు చెందిన జై మెహతా కేకేఆర్ ఓనర్లు గా ఉన్నారు. షారుక్ ఖాన్ ఫేస్ ఆఫ్ ద టీం గా జట్టును ప్రజెంట్ చేస్తారు.