• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
  • METHODOLOGY FOR FACT CHECKING
  • SOURCING INFORMATION

Telugu Action

Latest Telugu News Portal

  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movies
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Telugu News » Movies » Pareshan Movie OTT: ఆ ఓటీటీ ప్లాట్ ఫామ్ లో ‘పరేషాన్’ సినిమా.. ఎప్పుడంటే..?

Pareshan Movie OTT: ఆ ఓటీటీ ప్లాట్ ఫామ్ లో ‘పరేషాన్’ సినిమా.. ఎప్పుడంటే..?

Published on July 21, 2023 by sravya

Ads

ఈరోజుల్లో చిన్న సినిమాలు కూడా మంచి హిట్లు అయిపోతున్నాయి. ఇటీవల చిన్న సినిమాగా ఆడియన్స్ ముందుకు పరేషాన్ సినిమా వచ్చింది. ఈ సినిమాకి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఎప్పుడు ఈ మూవీ రిలీజ్ అవుతుందని అంతా ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు ఇక ఈ సినిమా ఓటిటి లోకి వచ్చేస్తున్నట్లు తెలుస్తోంది. థియేటర్లో ఈ సినిమా జూన్ నెల లో రిలీజ్ అయింది. ప్రేక్షకుల్ని ఫుల్లుగా నవ్వించేసింది ఈ మూవీ.

Pareshan Movie OTT

Advertisement

ఇక ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ లోకి  రావడానికి  పరేషాన్ సినిమా సిద్ధమయింది. ఆగస్ట్ 4న ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. ప్రముఖ ఓటీటీ ఛానల్ సోనీ లివ్ లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని మూవీ మేకర్స్ ఏ ప్రకటించారు. పాన్ ఇండియా స్టార్ రానా సమర్పణ లో ఈ మూవీ వచ్చింది. మసూదా ఫేమ్ తిరు వీర్ ప్రధాన పాత్ర లో నటించగా.. పావని హీరోయిన్ గా నటించింది. అలానే బన్నీ అభిరన్, సాయి ప్రసన్న, అర్జున్ కృష్ణ, రవి, రాజు బేడిగల కీలక పాత్రల్లో నటించారు.

Also read:

  • అదిరింది.. గూస్‌బంప్స్ తెప్పిస్తున్న ప్రభాస్ ప్రాజెక్ట్ కే గ్లింప్స్‌..!
  •  అలా చేసేసరికి.. అవినాష్ చెంప చెళ్లుమనిపించిన శ్రీముఖి..!
  •  గ్లింప్స్ రాకుండానే ట్రోల్స్.. ప్రభాస్ సినిమాలకి ఎందుకు ఇలా..?

Related posts:

yashoda-ott-release-date-Yashoda OTT Release Date: సమంత “యశోద” ఏ ఓటీటీలో రిలీజ్ కానుందంటే ? Dhanush’s Sir Movie OTT Release Date, Platform, Streaming Details Dasara Movie OTT DetailsDasara Movie OTT Release Date: “దసరా” మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ ! Rangamarthanda OTT Release DateRangamarthanda OTT, Release Date, Platform, OTT Rights: రంగమార్తాండ ఓటిటి రిలీజ్! స్ట్రీమింగ్ ఎందులో.. ఎప్పుడంటే?

About sravya

I am Sravya. From past five years i had been working in various Websites. I like reading books. That helped me to became an author. I like writing different categories including Health, Life style, Mythology and movies as well.

Advertisement

Latest Posts

  • ఓ చోట తప్పించుకుంటే.. మరోచోట కాటేసిన మృత్యువు.. అసలేం జరిగింది అంటే..?
  • ఆడవాళ్లు ఈ విషయాలను కచ్చితంగా తమ భర్తల వద్ద దాచిపెడతారట.. అవేంటంటే?
  • బిల్ గేట్స్ మరియు జెఫ్ బెజోస్ లాంటి సక్సెస్ ఫుల్ పీపుల్ వీకెండ్స్ లో ఏమి చేస్తారో తెలుసా?
  • డబ్బు కోసమే పెళ్లి చేసుకుందా..? భర్త జైలులో ఉండి ఇబ్బందులు పడుతుంటే.. రీల్స్ చేస్కుంటూ ఎంజాయ్ చేస్తోందిగా..
  • 7/జి బృందావన్ కాలనీ సినిమాలో కాజల్ అగర్వాల్ జూనియర్ ఆర్టిస్ట్ గా చేసారా? కాజల్ డాన్స్ వీడియో వైరల్!

Copyright © 2023 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd