• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
  • METHODOLOGY FOR FACT CHECKING
  • SOURCING INFORMATION

Telugu Action

Latest Telugu News Portal

follow on google news
  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movie News
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Telugu News » Movie News » Pawan Kalyan : పవన్ కళ్యాణ్ స్టామినా ని బాక్స్ ఆఫీస్ కి, తెలుగు ప్రజలకి దగ్గర చేసిన 10 సినిమాలు !

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ స్టామినా ని బాక్స్ ఆఫీస్ కి, తెలుగు ప్రజలకి దగ్గర చేసిన 10 సినిమాలు !

Published on January 23, 2023 by anji

Advertisement

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినీ ఇండస్ట్రీలో ఏ రేంజ్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అటు వైవహిక జీవితంలో, ఇటు రాజకీయ రంగంలో ఆ గుర్తింపును సొంతం చేసుకోలేకపోయారు. మెగాస్టార్ చిరంజీవిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తనకంటూ ఒక పేరుని అభిమానాన్ని సంపాదించుకున్నారు. అంతేకాదు ఈ కాలం యువతకు ఐకాన్ స్టార్ గా మారిన పవర్ స్టార్ బెస్ట్ సినిమాల గురించి ఇప్పుడు మనం చదివి తెలుసుకుందాం.

Advertisement

# గోకులంలో సీత

గోకులంలో సీత సినిమా యాక్షన్ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ చిత్రం. ఇందులో పవన్ కళ్యాణ్, రాశి, కోట శ్రీనివాస్ రావు, హరీష్, సుధాకర్, శ్రీహరి, అచ్యుత్, బ్రహ్మానందం, మల్లికార్జున రావు తదితరులు ముఖ్య పాత్రలలో నటించారు.

# సుస్వాగతం

సుస్వాగతం 1998 లో భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వంలో విడుదలైన ప్రేమ కథ చిత్రం. ఇందులో పవన్ కళ్యాణ్, దేవయాని ప్రధాన పాత్రలో నటించారు. ఇతర ముఖ్య పాత్రల్లో ప్రకాష్ రాజ్, రఘువరన్, సుధా తదితరులు నటించారు.

# తొలిప్రేమ

తొలిప్రేమ 1998 లో ఏ.కరుణాకరన్ దర్శకత్వంలో విడుదలైన విజయవంతమైన ప్రేమ కథ చిత్రం. ఇందులో పవన్ కళ్యాణ్, కీర్తి రెడ్డి ముఖ్య పాత్రలో నటించారు.

# బద్రి

బద్రి సినిమా రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ చిత్రం. ఇందులో పవన్ కళ్యాణ్, అమీషా పటేల్, రేణు దేశాయి, ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం, మల్లికార్జున రావు, కోట శ్రీనివాసరావు తదితరులు ముఖ్య పాత్రలలో నటించారు.

# ఖుషి

Advertisement

తెలుగు సినీ ఇండస్ట్రీలో ట్రెండ్ సెట్ చేసిన సినిమా. పవన్ కళ్యాణ్ కి బ్లాక్ బస్టర్ హిట్ తెచ్చి పెట్టిన మూవీ. ముఖ్యంగా యూత్ ని బాగా ఆకట్టుకున్న సినిమా.

# బాలు

బాలు సినిమా రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం. ఈ సినిమా అన్ని వర్గాల వారిని ఆకట్టుకుంది.


#జల్సా

పవన్ కళ్యాణ్ తో త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన మొదటి సినిమా. ఈ సినిమాతో పవన్ కళ్యాణ్ యూత్ లో ఎంత ఫాలోయింగ్ ఉంది అనేది అందరికీ తెలిసేలా చేసింది. ఈ సినిమాలో సాంగ్స్ ట్రెండ్ సెట్ చేశాయి.

# తీన్మార్

జయంత్ సి పరాంజి దర్శకత్వం. విక్రమ్ శ్రీనివాస్ మాటల రచయిత వచ్చిన సినిమా రొమాంటిక్ ఎంటర్టైనర్. అన్ని వర్గాల ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.

# గబ్బర్ సింగ్

దబాంగ్ రీమేక్ గా వచ్చినా, చాలా భాగం కథ, కథనం మార్చి, హరీష్ శంకర్ తన కలం బలం చూపించి మాస్ ని మెస్మరైజ్ చేసే ప్రయత్నం చేశాడు.

# అత్తారింటికి దారేది

త్రివిక్రమ్ శ్రీనివాస్, పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో రెండవ సినిమా అత్తారింటికి దారేది. ఈ సినిమా పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే బిగ్ హిట్ గా నిలిచింది. త్రివిక్రమ్ శ్రీనివాస్ వ్రాసిన పంచ్ డైలాగ్స్ బాగా పెలాయి. అలాగే కామెడీ, సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి.

 

READ ALSO : మన అభిమాన హీరోల అసలు పేర్లు ఏంటో తెలుసా?

Related posts:

విక్రమార్కుడు ఆఫర్ వదులుకున్న పవన్ కళ్యాణ్ ? OG: ఆ పాత మూవీ కథతోనే పవన్ కొత్త మూవీ రీమేక్ అంటూ ట్రోల్స్..నిజమేనా..? తొలిప్రేమ హీరోయిన్ కీర్తి రెడ్డి.. ఇలా మారిందేంటి చూస్తే ఆశ్చర్యపోతారు..!! Renu Desai: రేణు పోస్టులో ఇంత అర్థం ఉందా..ఇన్ డైరెక్ట్ గా పవన్ నే ప్రశ్నించిందా..?

About anji

My name is Anji. I have been working as a editor in Teluguaction for the last one year and am experienced in writing articles in cinema, sports, flash news, and viral, and offbeat sections.

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Trending Topics

  • Salaar OTT
  • Upcoming Telugu Movies 2024
  • Love Quotes in Telugu
  • Best 50+ Telugu Quotes and Quotations
  • Wedding Anniversary in Wishes, Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Copyright © 2025 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd