Ads
పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి కాలజ్ఞానం ప్రకారం ఇప్పటికే చాలా జరిగాయి. అలానే జరగాల్సినవి కూడా ఇంకా ఉన్నాయి. మరి పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి వారు చెప్పినట్లు భవిష్యత్తులో ఏవి జరగబోతున్నాయి ఇంకా మిగిలినవి ఏవి అనే వివరాలను చూసేద్దాము..
అర్ధరాత్రి సూర్యోదయం అవుతుంది అని స్వామి చెప్పారు. అది ఇంకా జరగాలి. బెంగళూరులోని వైశ్య కులంలో శ్రీ మహా లక్ష్మి జన్మిస్తుందన్నారు. కంచి కామాక్షి కనులెర్రజేస్తుందన్నారు.
Advertisement
పైగా దాని వలన దక్షిణాన జనాలు మరణిస్తారు అని స్వామి చెప్పారు. తిరుపతికి వెళ్లే దారులు మూసుకుని పోతాయన్నారు. కృష్ణా నది మధ్యలో బంగారు రథం ఉంటుందని.. అది మొదట చూసిన వాళ్ళ కళ్ళు పోతాయని కూడా పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి చెప్పారు.
వెంకటేశ్వర స్వామి సంపదని ఆరుగురు దొంగలు దోచుకుంటారని స్వామి అన్నారు. శ్రీశైలం మల్లికార్జునుడు భక్తులతో మాట్లాడతాడన్నారు. ఇవి ఇంకా జరగాల్సినవి.
Also read:
- అంబానీ, ఆదానీ కాదు… ప్రపంచం లోనే అత్యంత సంపన్నురాలు ఈమె..!
- మధ్యాహ్నం పూట నిద్ర వచ్చేస్తోందా..? కంట్రోల్ చేసుకోలేకపోతుంటే ఇలా చేయండి..!
- ఇంట్లోకి ఈ పక్షులు వస్తే.. అంతా శుభమే.. లక్ష్మీదేవి కూడా మీ ఇంట ఉంటుంది..!