• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
  • METHODOLOGY FOR FACT CHECKING
  • SOURCING INFORMATION

Telugu Action

Latest Telugu News Portal

follow on google news
  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movie News
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Telugu News » AP politics » చంద్రబాబు ప్రయత్నం సక్సెస్.. విజయవాడకు పవర్ బోట్స్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు..!

చంద్రబాబు ప్రయత్నం సక్సెస్.. విజయవాడకు పవర్ బోట్స్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు..!

Published on September 2, 2024 by ajay raj

Advertisement

చంద్రబాబు నాయుడు ప్రయత్నం ఫలించింది. విజయవాడకు పవర్ బోర్డ్స్ ఎన్డీఆర్ఎఫ్ బృందాలు చేరుకున్నాయి. కేంద్రంతో చంద్రబాబు సహాయక చర్యల విషయాలపై మాట్లాడారు. పవర్ బోర్డ్స్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలను ఏపీకి పంపించాలని ఆయన కోరారు దీంతో వివిధ రాష్ట్రాల నుంచి విజయవాడకు బోట్స్ పంపించారు. మరోవైపు లుధియానా నుంచి ఆర్మీ విమానంలో గన్నవరం విమానాశ్రయానికి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు చేరుకున్నాయి. అక్కడ నుంచి ఆర్మీ హెలికాప్టర్ లో బోట్లతో విజయవాడ వరద ప్రాంతాల్లోకి వెళ్లాయి.

Advertisement

Chandrababu Naidu Serious Comments on jagan

100 మందితో ఈ బృందాలు విజయవాడకి చేరుకున్నాయి. బోట్స్ ద్వారా సింగ్ నగర్ ముంపు ప్రాంతంలో ఆహారం పంపిణీ చేశారు. పెద్ద ఎత్తున బోట్స్ రావడంతో ఇళ్ల నుంచి బాధితులని బయటకు తీసుకువచ్చే ప్రయత్నాలు వేగవంతం చేశారు. పునరావాస కేంద్రాలకు వెళ్లే వాళ్లకు దుస్తులు కూడా ఇవ్వాలని సీఎం సూచించారు.

Advertisement

Also read:

  •  బ్యాటింగ్‌కు దిగేటప్పుడు ఆకాశం వైపు ధోని ఎందుకు చూస్తారు..? కారణం తెలుసా..?

Also read:

  • బ్యాటింగ్‌కు దిగేటప్పుడు ఆకాశం వైపు ధోని ఎందుకు చూస్తారు..? కారణం తెలుసా..?

పాల ప్యాకెట్లతో పాటుగా ఆహారం, వాటర్ బాటిల్స్ ని ప్రభుత్వ అందిస్తోంది. ప్రైవేట్ హోటల్స్, దుర్గగుడి, అక్షయపాత్రల ద్వారా ప్రభుత్వం ఆహారాన్ని సమకూర్చుతోంది. ముంపు ప్రాంతాల్లో మరోసారి పర్యటనతో సహాయక చర్యలను చంద్రబాబు పర్యవేక్షించారు. చంద్రబాబు సూచనలతో అధికార యంత్రాంగం సైతం వేగంగా పనులు జరుపుతోంది. ఎప్పటికప్పుడు సమీక్షలను నిర్వహిస్తూ అధికార యంత్రాంగాన్ని పరుగులు పెట్టిస్తున్నారు. రాత్రి ఇంటింటికి వెళ్లి చంద్రబాబు బాధితులని పరామర్శించారు.

తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Related posts:

చంద్రబాబుపై దాడి! గన్నవరంలో రచ్చ రచ్చ..! ఎన్డీఏ భేటీకి పవన్ కి పిలుపు.. టీడీపీ కి మాత్రం షాక్..! ap elections 2024వైసీపీ, టీడీపీ, జనసేన… ఏపీ ఎన్నికల్లో గెలిచేదెవరు? సర్వేలు ఏమి చెబుతున్నాయంటే?

About ajay raj

My Name is Ajay Raj. I am a news Publisher, Content Writer at Teluguaction and Manamnews websites. I have experience 3 years in content writing in Telugu News, Movie News, and Latest Breaking News in Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Trending Topics

  • Salaar OTT
  • Upcoming Telugu Movies 2024
  • Love Quotes in Telugu
  • Best 50+ Telugu Quotes and Quotations
  • Wedding Anniversary in Wishes, Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Copyright © 2025 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd