Advertisement
హీరో ప్రభాస్ గురించి కొత్తగా పరిచయం చేయక్కర్లేదు. ప్రభాస్ అందరికీ సుపరిచితమే. ప్రభాస్ కి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఓ రేంజ్ లో ఉంటుంది. అలాగే ప్రభాస్ పెద్దమ్మ శ్యామల దేవి కూడా అందరికీ సుపరిచితమే. శ్యామల దేవి ఇంటర్వ్యూ ఇస్తే ఆ ఇంటర్వ్యూలలో చెప్పిన విషయాలు నెట్టింట వైరల్ అవుతూ ఉంటాయి. శ్యామలాదేవి తాజాగా మాట్లాడుతూ 1000 మంది స్టార్స్ కలిస్తే నా కొడుకు అని కామెంట్స్ చేస్తారు. ఆమె కూడా సినిమా అద్భుతంగా ఉందని ఈ సినిమా చూస్తున్న సమయంలో ఒక్కటే విజిల్స్ క్లాప్స్ అని చెప్పారు.
Advertisement
Advertisement
సినిమాను ప్రతి ఒక్కరు థియేటర్లో ఎంజాయ్ చేస్తున్నారని ఆమె అన్నారు. అలానే ఆమె మాట్లాడుతూ ప్రభాస్ యూనివర్సల్ హీరో కంటే ఎక్కువ అని, 1000 మంది రెబల్ స్టార్లు కలిస్తే మా రెబల్ స్టార్ ప్రభాస్ ఒక్కడు అని ఆమె అన్నారు. పవన్ ఫ్యాన్స్ సపోర్ట్ కూడా లభించడం ప్లస్ అయ్యింది. ఈరోజు రేపు సూపర్ కలెక్షన్లు సొంతం చేసుకునే అవకాశాలు ఉన్నాయి. ప్రభాస్ తర్వాత ప్రాజెక్టులు కూడా భారీ బడ్జెట్లో తెరకెక్కుతుండగా స్పిరిట్ సినిమా షూటింగ్ త్వరలో మొదలు కాబోతుందని సమాచారం.
Also read:
సందీప్ రెడ్డి వంగా ప్రభాస్ కోసం అద్భుతమైన స్క్రిప్ట్ సిద్ధం చేశారని కూడా తెలుస్తోంది యానిమల్ సినిమాను మించిన హిట్ అందుకుంటుందని సందీప్ రెడ్డి వంగా కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. సందీప్ కల్కి మించిన హిట్ ప్రభాస్ కు ఇవ్వాలని ఫాన్స్ భావిస్తున్నారు. ప్రభాస్ కి తర్వాత సినిమాలతో భారీ హిట్లు దక్కుతాయో లేదో చూడాలి.
తెలుగు సినిమా వార్తలు కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!