• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
  • METHODOLOGY FOR FACT CHECKING
  • SOURCING INFORMATION

Telugu Action

Latest Telugu News Portal

follow on google news
  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movie News
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Telugu News » Sports » విరాట్ ట్వీట్.. దిమ్మతిరిగే సెటైర్ వేసిన ప్రకాష్ రాజ్..!

విరాట్ ట్వీట్.. దిమ్మతిరిగే సెటైర్ వేసిన ప్రకాష్ రాజ్..!

Published on August 29, 2024 by ajay raj

Advertisement

బీసీసీఐ కార్యదర్శిగా ఉన్న జై షా ఇప్పుడు అంతర్జాతీయ క్రికెట్ బాస్ గా వ్యవహరించనున్న విషయం మనకు తెలిసిందే. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ చైర్మన్ గా ఏకగ్రీవం గా ఎన్నికయ్యారు. రెండుసార్లు ఐసిసి బాస్ గా వ్యవహరించిన న్యూజిలాండ్ ఆటగాడు పదవి ముగిస్తున్నందుకు మూడోసారి ఆ పదవిలో కొనసాగడానికి విముఖత చూపించడంతో ఎన్నిక అనివార్యమైంది. జై షా మాత్రమే నామినేషన్ దాఖలు చేశారు.

Advertisement

ఈ నేపథ్యంలో జై షా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 35 ఏళ్ల జై షా డిసెంబరు ఒకటి నుంచి పదవి బాధ్యతలు స్వీకరించబోతున్నారు. గౌతమ్ గంభీర్, రోహిత్ శర్మ, మహమ్మద్ సిరాజ్ తో పాటుగా పలువురు ఎక్స్ వేడిగా ఆయనకు అభినందనలు తెలిపారు. విరాట్ కోహ్లీ కూడా అభినందనలు తెలిపారు. 64.7 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్న కోహ్లీ పోస్టును 3.3 మిలియన్ల మంది చూశారు.

Advertisement

Also read:

  • Saripodhaa Sanivaaram Review: సరిపోదా శనివారం కథ, రివ్యూ అండ్ రేటింగ్..!

Also read:

  • బంగ్లాదేశ్ చేతిలో ఓడిన పాక్‌కు మరో దెబ్బ.. షాకిచ్చిన ఐసీసీ..!

కోహ్లీ ఫాన్స్ కూడా అభినందనలు చెప్పారు. కోహ్లీ పోస్ట్ పై విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ స్పందించారు. భారతదేశ గ్రేటెస్ట్ లెజెండరీ బ్యాట్స్మెన్ బౌలర్ వికెట్ కీపర్ ఫీల్డర్ అల్టిమేట్ ఆల్రౌండర్. అంతేకాకుండా ఐసీసీ అధ్యక్షుడిగా పోటీ లేకుండా ఎన్నికైనందుకు స్టాండింగ్ ఒవేషన్ ఇద్దామని పంచ్ వేశారు. ఇలా ప్రకాష్ రాజ్ వ్యంగంగా స్పందించడంతో హాట్ టాపిక్ అవుతోంది.

స్పోర్ట్స్ న్యూస్ కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Related posts:

Asia cup 2022 : ఆఫ్ఘన్ పై టీమిండియా హిస్టరీ..ఒక్క సెంచరీతో 10 రికార్డులు బ్రేక్‌ చేసిన కోహ్లీ సచిన్ టెండూల్కర్ కు అమితాబ్ బచ్చన్ కు బీసీసీఐ ఇచ్చిన గోల్డెన్ టికెట్ గురించి ఈ విషయాలు తెలుసా? Default ThumbnailIndian Cricket Team: “వికెట్స్ తీయడు రన్స్ కూడా చెయ్యడం రాదూ అసలు అవసరమా ? ఇతను జట్టులో ? షమీ లైఫ్ లోకి కొత్త అమ్మాయి? వరల్డ్ కప్ లో షమీ తలరాత మార్చేసిందిగా!

About ajay raj

My Name is Ajay Raj. I am a news Publisher, Content Writer at Teluguaction and Manamnews websites. I have experience 3 years in content writing in Telugu News, Movie News, and Latest Breaking News in Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Trending Topics

  • Salaar OTT
  • Upcoming Telugu Movies 2024
  • Love Quotes in Telugu
  • Best 50+ Telugu Quotes and Quotations
  • Wedding Anniversary in Wishes, Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Copyright © 2025 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd