Advertisement
ఇండస్ట్రీలో అందరూ మంచి వ్యక్తులే ఉండరు. కొందరు గొడవలు పడడానికి కాంట్రవర్సీలు చేయడానికి మాత్రమే వస్తూ ఉంటారు. నటీనటులను హర్ట్ చేయడానికి కూడా ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఏదో ఒక కారణం వలన కోపం పెంచుకొని ఏవేవో పనులు చేసే వాళ్ళు కూడా ఉంటారు. కాంట్రవర్షియల్స్ సెలబ్రిటీలలో నిర్మాత యువరత్న ఆర్ట్స్ అధినేత కే మురారి కూడా ఉన్నారు. ఆయన విభిన్న స్టోరీలతో 9 సినిమాలు నిర్మిస్తే 8 సూపర్ హిట్ అయ్యాయి సినిమాలోని పాటలు కూడా బావుంటాయి. ఆయన తీసిన ఆఖరి మూవీ నారి నారి నడుమ మురారి. సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్ అయినా కూడా తర్వాత సినిమాలు చేయలేదు.
Advertisement
నవ్విపోదురు గాక అనే బయోగ్రాఫికల్ బుక్ కూడా రాశారు అందులో ప్రేక్షకుల సందేహాలను క్లియర్ చేశారు ఆ బుక్ లో రాసినట్లుగా సినిమాల్లో రాణించాలని కోరికతో మెడిసిన్ చదవని మధ్యలో వదిలేశారట. నారి నారి నడుమ మురారి తర్వాత మారిపోయిన పరిస్థితులు మురారికి మింగుడు పడలేదు అందుకే ప్రొడ్యూసర్ గా కొనసాగడం మానేశారట. ఆపై నవ్విపోదురుగాక అనే బుక్ రాశారు కొంతమంది హీరోలని దర్శకులని ఇతర ప్రముఖుల్ని విమర్శించారు.
Advertisement
Also read:
తన పెంపుడు కుక్కలకు భానుమతి, రామకృష్ణ అని పేర్లు పెట్టి షాక్ ఇచ్చారు. నటి భానుమతి తల మీద పెట్టుకోవాల్సిన దేవత ఆమె లాంటి గొప్ప వారిని ఎక్కడ చూడలేదు. భానుమతి భర్త రామకృష్ణ మహానుభావుడు ఎంతో గౌరవం ఉంది అందుకే రామకృష్ణ గారు రండి సార్ అని కుక్క పిల్లని పిలుస్తానని.. ఈ పేర్లు వెనుక ఒక తమాషా కథ ఉందని ఆయన చెప్పారు. భానుమతి మీద కోపంగా ఉన్నప్పుడు నాకు ఈ కుక్క పిల్లల్ని నా స్నేహితుడు తీసుకువచ్చి ఇచ్చారు. అందుకని ఈ పేర్లు పెట్టేసానని ఆ విశ్వ ఆమెకి తెలిసిన ఫన్నీ గానే తీసుకున్నారని చెప్పారు.
తెలుగు సినిమా వార్తలు కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!