• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
  • METHODOLOGY FOR FACT CHECKING
  • SOURCING INFORMATION

Telugu Action

Latest Telugu News Portal

follow on google news
  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movie News
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Telugu News » Movie News » విడుదలకు ముందే పుష్ప 2 అరుదైన రికార్డు..!

విడుదలకు ముందే పుష్ప 2 అరుదైన రికార్డు..!

Published on August 13, 2023 by anji

Advertisement

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప మూవీ ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న విషయం తెలిసిందే. ఈ మూవీతో పాన్ ఇండియా స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్నారు అల్లు అర్జున్. ఈ సినిమాలో ఊర మాస్ లుక్ లో బన్నీ స్టైల్.. డైలాగ్స్ యాక్టింగ్ చూసి ఆడియన్స్ ఫిదా అయ్యారు. 2021 డిసెంబర్ 17న విడుదలైన పుష్ప మూవీ బన్నీ కెరీర్ లోనే భారీ విజయాన్ని సాధించింది. ప్రస్తుతం ఈ సినిమా సీక్వెల్ పుష్ప 2 చిత్రీకరణలో బిజీగా ఉన్నారు అల్లు అర్జున్. పుష్ప 2 మూవీ తరువాత ఆయన మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో మరో ప్రాజెక్ట్ చేయనున్నారు. ఇందుకు సంబంధించిన అఫిషియల్ అనౌన్స్ మెంట్ వచ్చిన విషయం తెలిసిందే. 

Advertisement

Advertisement

ఇదిలా ఉండగా.. పుష్ప 2 సినిమా షూటింగ్ చాలా స్లోగా సాగుతోంది. షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ తాజాగా ఓ సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. ఈ సినిమా పోస్టర్ కి తాజాగా ఇన్ స్టా గ్రామ్ లో దాదాపు 7 మిలియన్ల (70 లక్షలు) లైక్స్ వచ్చాయి. భారతీయ సినిమాలో ఇప్పటివరకు ఏ సినిమా పోస్టర్ కి కూడా ఇన్ని లైక్స్ రాలేదు. ఈ విషయాన్ని తెలియజేస్తూ.. సంతోషం వ్యక్తం చేశారు మూవీ మేకర్స్.  దర్శకుడు సుకుమార్ ఈ సినిమాకి సంబంధించిన యాక్షన్ సన్నివేశాలపై చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. అల్లు అర్జున్ అభిమానులను ఏ మాత్రం నిరాశపరచకుండా అందుకు తగ్గట్టుగా ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు సుకుమార్. కాస్త సమయం ఎక్కువ తీసుకొని అయినా మంచి అవుట్ పుట్ సాధించే ప్రయత్నం చేస్తున్నారు. సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతున్న  పుష్ప 2 మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ఈ ఏడాది ఏప్రిల్ 07న విడుదలైంది. 

Also Read :

త్వరలో పెళ్లి చేసుకోబోతున్న విశ్వక్ సేన్ ?

ANANYA PANDAY : ఆ స్టార్ హీరోతో ఎఫైర్.. ప్రెగ్నెంట్.. అబార్షన్ కూడా ?

Related posts:

పుష్ప మూవీలో ఈ చిన్న మిస్టేక్ గమనించారా.. ఎలా మిస్సయ్యారబ్బా..!! బాహుబలి, కేజిఎఫ్, పుష్ప, బింబిసార మధ్య ఉన్న ఈ పోలికను మీరు గమనించారా! తాత ఫోటో పెట్టి… మెగా ఫ్యాన్స్ పై కాలు దువ్వుతున్న పుష్ప రాజ్ ! పుష్ప సినిమాలో విలన్ పాత్రను మిస్సయిన హీరోలు ఇంతమంది ఉన్నారా..!!

About anji

My name is Anji. I have been working as a editor in Teluguaction for the last one year and am experienced in writing articles in cinema, sports, flash news, and viral, and offbeat sections.

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Trending Topics

  • Salaar OTT
  • Upcoming Telugu Movies 2024
  • Love Quotes in Telugu
  • Best 50+ Telugu Quotes and Quotations
  • Wedding Anniversary in Wishes, Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Copyright © 2025 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd