• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
  • METHODOLOGY FOR FACT CHECKING
  • SOURCING INFORMATION

Telugu Action

Latest Telugu News Portal

follow on google news
  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movie News
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Telugu News » Mythology » ఈ ప్లేస్ లో మీకు పుట్టుమచ్చ ఉందా..అయితే మీరు ఎలాంటి వారో ఓసారి చూడండి..!!

ఈ ప్లేస్ లో మీకు పుట్టుమచ్చ ఉందా..అయితే మీరు ఎలాంటి వారో ఓసారి చూడండి..!!

Published on March 17, 2023 by mohan babu

Advertisement

పురుషుల పుట్టుమచ్చల ఫలితాలు: జ్యోతిషశాస్త్రం ప్రకారం భారతదేశంలో పుట్టుమచ్చల శాస్త్రం కూడా ఉంటుంది. పుట్టుకతో వస్తాయి కాబట్టి వాటిని పుట్టుమచ్చలు అని పిలుస్తారు. ఈ శాస్త్రం ప్రకారం శరీరంపై ఉన్న ప్రాంతాన్ని బట్టి వారి వ్యక్తిగత జీవితాన్ని అంచనా వేయొచ్చని పుట్టుమచ్చ శాస్త్ర నిపుణులు అంటున్నారు.. మరి అవి ఏంటో ఇప్పుడు చూద్దాం..
1. గడ్డం మీద మచ్చ :
ఈ స్థలంలో పుట్టుమచ్చ ఉంటే ఇతరులను బాధపెట్టరు. ఉన్నదాంట్లోనే హ్యాపీగా ఉంటారట.
2. నుదిటిపై :
ఈ ప్లేస్ లో పుట్టుమచ్చ ఉంటే అధిక సంపద,విజయం, కీర్తి వీరి వెంటే ఉంటాయట.
3. చెంపపై :
సున్నితమైన మనసు కలవారు. ఏ విషయమైనా లోతుగా పరిశీలిస్తారు.

Advertisement

పుట్టుమచ్చలు ఎక్కడ ఎక్కడ ఉంటే మంచిది

ALSO READ: మన అభిమాన నటులు ఒకప్పుడు ఎలా ఉండేవారో తెలుసా..!

Advertisement

4. ముక్కు మీద :
ఇక్కడ పుట్టుమచ్చ ఉంటే విపరీతమైన కోపం వచ్చేస్తుంది. కానీ ఎవరికైనా ఇట్టే దగ్గరవుతారు.
5. చాతి :
లగ్జరీ లైఫ్ ని గడపాలని అనుకుంటారు. కానీ బద్దకస్తులుగా ఉంటారట.
6. కంట్లో :
సంపాదన ఎక్కువగా ఉంటుంది. గర్వం కూడా ఉంటుంది. గర్వాన్ని తగ్గించుకుంటే మంచి పేరు సంపాదిస్తారట.

పుట్టుమచ్చల ఫలితాలు

పుట్టుమచ్చల ఫలితాలు

పుట్టుమచ్చల ఫలితాలు

7. భుజం మీద :
చాలా అందంగా ఉండి నిజం మాట్లాడతారు. మృదుస్వభావంతో తెలివిగా ఉంటారు.
8. చేతులపై :
సంతానం కొరకు ఎక్కువ ఆలోచిస్తారు. పిల్లలకు కావాల్సిన అన్ని అవసరాల సమకూరుస్తారట.
9. పాదం :
ఈ స్థలంలో పుట్టుమచ్చ ఉన్నవారు కొత్త కొత్త ప్రదేశాలు అంటే ఇష్టపడతారు. ప్రేమ పెళ్లికి మొగ్గుచూపుతారట.
10. చెవిపై :
వీళ్లు పూర్తిగా కుటుంబానికి ప్రియారిటీ ఇస్తారట. మంచి స్వభావం కలవారట.

ALSO READ:ఇంటికి కట్టిన గుమ్మడికాయ త్వరగా కుళ్ళిపోతే దాని అర్థం తెలుసా..!

Related posts:

పొరపాటున కూడా పర్స్ లో ఈ వస్తువులను ఉంచకండి.. ఇలా చేస్తే ఇబ్బందులు తప్పవు..! చాణక్య నీతి : భార్య భర్తల బంధం బలంగా ఉండాలంటే అసలు చేయకూడని పనులు ఇవే…! పెళ్ళికి వారం రోజుల ముందు ఈ 5 పనులు అస్సలు చేయకండి….! కార్తీకమాసంలో ఇలా చేస్తే ఎన్నో జన్మల పాపాలు పోతాయి..!

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Trending Topics

  • Salaar OTT
  • Upcoming Telugu Movies 2024
  • Love Quotes in Telugu
  • Best 50+ Telugu Quotes and Quotations
  • Wedding Anniversary in Wishes, Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Copyright © 2025 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd