Advertisement
దర్శక ధీరుడు రాజమౌళి తెర మీదకి తీసుకు వచ్చిన బాహుబలి సినిమా పెద్ద హిట్ అయింది. ఆ తరవాత రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమా ఏకంగా ఆస్కార్ వరకు కూడా వెళ్ళింది. ఆర్ఆర్ఆర్ సినిమా ని ఎంతో అద్భుతంగా దర్శక ధీరుడు రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమాని తెర మీదకి తీసుకువచ్చారు. ఈ సినిమా గురించి నిజానికి ఎంత చెప్పుకున్నా కూడా తక్కువే. ఫెయిల్యూర్ లేని డైరెక్టర్ గా మంచి పేరుని తెచ్చుకున్నారు.
Advertisement
రాజమౌళి ఎన్నో అద్భుతమైన సినిమాలని తెర మీదకి తీసుకువచ్చారు. రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమాతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపుని తీసుకొచ్చారు. ప్రేక్షకులు ఈ సినిమాని ఎంతో బాగా రిసీవ్ చేసుకున్నారు. ఇద్దరు స్టార్ హీరోలకి సరైన పాత్రలని రాజమౌళి ఇచ్చారు ఒక పాత్ర ప్రాముఖ్యత ఎక్కువ, ఇంకొక పాత్ర ప్రాముఖ్యత తక్కువ ఉంటే కచ్చితంగా ఫాన్స్ నిరాశ చిందేవారు.
Advertisement
అలా ఏమాత్రం చేయలేదు. అయితే మొదట రాజమౌళి రామ్ చరణ్ ఎన్టీఆర్ ని కాకుండా వీళ్ళని హీరోలుగా అనుకున్నారట. ఈ విషయాన్ని స్వయంగా రాజమౌళి ప్రమోషన్ల సమయంలో చెప్పారు. రాజమౌళి మొదట ఈ సినిమా కోసం హీరోలు కింద కమల్ హాసన్, రజనీకాంత్ లని అనుకున్నారట. లేదంటే సూర్య, కార్తిని హీరోలుగా పెట్టి సినిమా తీయాలని అనుకున్నారు. కానీ ఆఖరికి రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ ని ఈ పాత్రలకు సెట్ అవుతారని రాజమౌళి వీళ్ళకి అవకాశాన్ని ఇచ్చారు. రాజమౌళి అనుకున్నట్టే వీళ్ళిద్దరూ ఎంతో అద్భుతంగా నటించి సినిమాని ఒక రేంజ్ లో కి తీసుకువెళ్లారు.
Also read: